Stock Market Investments | కేంద్రమంత్రి నిర్మల ఏఐ వీడియోలు చూసి స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టిన వృద్ధురాలు.. రూ.87లక్షలు స్వాహా!
Stock Market Investments | సైబర్‌నేరగాళ్లు తయారు చేసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఏఐ వీడియోలను సోషల్ మీడియాలో చూసిన ఓ వృద్ధురాలు స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టి రూ. 87 లక్షలు పోగొట్టుకున్నది. ఓల్డ్‌బోయిన్‌పల్లికి చెందిన బాధితురాలు ఏఐ వీడియోను చూసింది. అందులో ఇన్వెస్ట్ చేయాలంటూ సూచన ఉండడంతో నిజమని నమ్మేసి..ఆ వీడియోను క్లిక్ చేసింది.
Stock Market Investments | సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగాణ): సైబర్‌నేరగాళ్లు తయారు చేసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఏఐ వీడియోలను సోషల్ మీడియాలో చూసిన ఓ వృద్ధురాలు స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టి రూ. 87 లక్షలు పోగొట్టుకున్నది. ఓల్డ్‌బోయిన్‌పల్లికి చెందిన బాధితురాలు ఏఐ వీడియోను చూసింది. అందులో ఇన్వెస్ట్ చేయాలంటూ సూచన ఉండడంతో నిజమని నమ్మేసి..ఆ వీడియోను క్లిక్ చేసింది. వెంటనే ఆమెకు వాట్సాప్ కాల్స్ రావడం మొదలయ్యాయి.
‘మీరు ట్రేడ్గిప్’ అనే పేరుతో ఉన్న ఫ్లాట్‌ఫామ్‌పై పెట్టుబడి పెట్టండి, అందుకు ఐడీ ఫ్రూఫ్, బ్యాంకు అకౌంట్ నంబర్ తీసుకొన్నారు. అకౌంట్ క్రియేట్ చేస్తున్నామంటూ యూజర్ ఐడీ, పాస్వర్డ్ క్రియెట్ చేశారు. దర్శ అనే వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ ‘మీరు ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు ఖాయమంటూ నమ్మించి మొదట రూ. 60 వేలు పెట్టుబడి పెట్టించాడు. తర్వాత దఫదఫాలుగా రూ. 87.96 లక్షలు పెట్టుబడి పెట్టించారు. స్క్రీన్‌పై కన్పిస్తున్న డబ్బును విత్‌డ్రా చేయకుండా అడ్డుకోవడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితురాలు.. మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

