GST 2.0 | దీపావళి కానుక అంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలు సెప్టెంబర్ 20 నుంచి అమలులోకి రాగా ఇప్పటికీ వాటి సంపూర్ణ ఫలితాలు ప్రజలకు దక్కడం లేదు.
Unclaimed Asset | ఎవరూ క్లెయిమ్ చేయకుండా ఉన్న నగదు బ్యాంకులు, నియంత్రణ సంస్థల వద్ద రూ.1.84లక్షల కోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సదరు మొత్తం అర్హులకు అందేలా అధికారులు చూడాలన్నారు.
Nirmala Sitharaman | ప్రపంచ ఆర్థికవ్యవస్థ నిర్మాణాత్మక మార్పును చూస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. ఇలాంటి తరుణంలో బయటి నుంచి ఆకస్మికంగా తగిలే షాక్లను తట్టుకోవడంతో భారత్ సామర్థ్యం బలంగా ఉం
Nirmala Sitharaman | దేశవ్యాప్తంగా మొత్తం 140 కోట్ల మందికి వర్తించే జీఎస్టీ (GST) పై పెద్ద నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి (Finance minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ (GST council) నిర్ణయాలు ఈ నెల 22 నుం�
Tirumala | తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించారు. అన్నప్రసాదం స్వీకరించిన అనంతరం భక్తులను పలకరించారు.
Nirmala Sitharaman | తిరుమల లోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలు అమోఘమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు.
విమాన చార్జీలు భారీగా పెరగనున్నాయి. టికెట్ ధరపై ఒక్కసారిగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారం 50 శాతం పెరగబోతున్నది మరి. ఈ నెల 22 నుంచి ఎకానమీ మినహా మిగతా తరగతుల విమాన టికెట్లపై జీఎస్టీ 18 శాతం పడబోతున్నది.
GST Rates | జీఎస్టీ సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జీఎస్టీలోని అత్యధిక పన్ను శ్లాబుల తొలగింపునకు ప్రతిపాదించింది. కొత్త పన్ను రేట్లు నవరాత్రికి ముందే అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం.
Income Tax Bill: కొత్త ఆదాయ పన్ను బిల్లుకు ఇవాళ లోక్సభలో క్లియరెన్స్ దక్కింది. ఆ బిల్లును మంత్రి నిర్మల ప్రవేశపెట్టారు. ప్రాపర్టీ ఓనర్లకు కొత్త ట్యాక్స్ స్లాబ్లను అమలుపరచనున్నారు.
భారత వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన దేశీయంగా రాజకీయ దుమారం లేపింది. ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. కాంగ్రెస్ అగ్ర న