Home
National
The Central Govt Has Showered Benefits On The States Of Tamil Nadu And West Bengal Where Assembly Elections Are Scheduled To Be Held
Union Budget | ఎన్నికల రాష్ర్టాలకు బడ్జెట్లో వరాలు.. స్పెషల్ కారిడార్లు, ప్రత్యేక ప్రోత్సాహకాలు
Union Budget | త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాలకు బడ్జెట్లో కేంద్రం వరాలు కురిపించింది.
Union Budget | హైదరాబాద్, ఫిబ్రవరి 1 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాలకు బడ్జెట్లో కేంద్రం వరాలు కురిపించింది. తమిళనాడులోని ప్రఖ్యాత కాంచిపురానికి చెందిన చీరలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తిచేయడం గమనార్హం.
ఇక తమిళనాడుకు అరుదైన ఎర్త్ కారిడార్లు, హైస్పీడ్ రైలు కనెక్టివిటీ లైన్లు, టూరిజం ప్రోత్సాహకాలు, పంటలకు మద్దతు పథకాలను ఇవ్వగా, బెంగాల్‌కు డెడికేటెడ్ ప్రైట్ కారిడార్, హైస్పీడ్ రైలు లింక్, ఇండస్ట్రియల్ కారిడార్ నోడ్, పలు టూరిజమ్ ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించింది. ఎన్నికల్లో ఓట్లను రాబట్టేందుకు కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ఈ వరాలు కురిపించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

