Home
National
The Union Budget 2026 27 Introduced By The Central Govt Has Been Met With Satirical Comments On Social Media
Union Budget | బిల్కుల్ టైమ్ వేస్ట్! కేంద్ర బడ్జెట్‌పై సోషల్‌మీడియాలో సెటైర్లు
Union Budget | కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై సోషల్‌మీడియాలో సెటైర్లు పేలాయి. ‘బిల్కుల్ టైమ్ వేస్ట్' అంటూ బడ్జెట్ గురించి భారత్-పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ చురకలు అంటించారు.
Union Budget | హైదరాబాద్, ఫిబ్రవరి 1 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై సోషల్‌మీడియాలో సెటైర్లు పేలాయి. ‘బిల్కుల్ టైమ్ వేస్ట్’ అంటూ బడ్జెట్ గురించి భారత్-పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ చురకలు అంటించారు. బడ్జెట్ అంత బాగుందికాబట్టే స్టాక్‌మార్కెట్ సూచీలు కుప్పకూలాయి అంటూ ఓ నెటిజన్ వ్యంగ్యంగా ట్వీట్ చేయగా..
మధ్యతరగతి ఆశలపై ఎప్పటిలాగే మోదీ సర్కారు నీళ్లుచల్లింది అంటూ మరో నెటిజన్ మండిపడ్డారు. మొత్తంగా కేంద్ర బడ్జెట్ గాలిబుడగ మాదిరిగా లోపలంతా డొల్లగా ఉందంటూ పలువురు చురకలు అంటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

