Home
Khammam
Sandra Venkata Veeraiah Stated That Professor Jayashankar Was The Visionary Leader Who Ignited The Aspiration For A Separate State Among The People Of Telangana
మహనీయుడు.. మన ఆచార్యుడు
దగా పడుతున్న తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను రగిలించిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.
- ప్రొఫెసర్ జయశంకర్ జయంతిలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర
- ఖమ్మం తెలంగాణ భవన్లో ‘సార్’ జయంతి వేడుకలు
ఖమ్మం కమాన్‌బజార్, ఆగస్టు 6: దగా పడుతున్న తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను రగిలించిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఖమ్మంలోని తెలంగాణ భవన్లో గురువారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రొఫెసర్ విగ్రహానికి సండ్ర సహా బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ.. ప్రొఫెసర్ ఆశయ సాధనకు ప్రతి ఒకరమూ కృషి చేద్దామని అన్నారు. బీఆర్ఎస్ నగర మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు సహా పార్టీ నేతలు, ఉద్యమకారులు భాషబోయిన వీరన్న, కనగాల వెంకటరావు, ఖమర్, ఉప్పల వెంకటరమణ, బొమ్మెర రామ్మూర్తి, బచ్చు విజయ్‌కుమార్, మక్బూల్, తోట రామారావు, పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, ఆసిఫ్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

