Shriya Saran | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రియా శరణ్ సినిమా రిలీజ్‌కు రెడీ
Shriya Saran | వెమల్, శ్రియా కాంబోలో ఆర్. మధేశ్ డైరెక్ట్ చేసిన Sandakari మూవీని బాస్ ప్రొడక్షన్ కార్పొరేషన్ బ్యానర్‌పై తెరకెక్కించారు. ఈ సినిమా థియేటర్లలోకి విడుదల కాకముందే తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డ్స్ -2020కి గాను మూడు అవార్డులను గెలుచుకోవడం అందరినీ షాక్ గురి చేసింది.
Shriya Saran | తెలుగుతోపాటు పాన్ ఇండియా ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని భామ శ్రియాశరణ్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ భామ నటించిన తమిళ చిత్రం Sandakari. వెమల్, శ్రియా కాంబోలో రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీని 2019లో షూట్ చేయగా.. 2020లో విడుదలకు ప్లాన్ చేశారు. ఆర్. మధేశ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని బాస్ ప్రొడక్షన్ కార్పొరేషన్ బ్యానర్‌పై తెరకెక్కించారు.
ఈ సినిమా థియేటర్లలోకి విడుదల కాకముందే తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డ్స్ -2020కి గాను మూడు అవార్డులను గెలుచుకోవడం అందరినీ షాక్ గురి చేసింది. ఉత్తమ సినిమా కేటగిరీలో మూడో బహుమతి, బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ అమ్రిష్, అయ్యప్పన్ బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డులను గెలుచుకున్నారు. అయితే సినిమా రిలీజ్ కాకముందే ఇలా అవార్డులకు ఎలా ఎంపిక అవుతుందనే విషయంలో పలు విమర్శలు చుట్టుముట్టాయి. ఫైనల్‌గా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సినిమా విడుదల తేదీ ఫిక్సయింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.
Sandakari 2012లో మలయాళంలో తెరకెక్కిన మై బాస్ చిత్రానికి రీమేక్. ప్రభు, సత్యన్, కేఆర్ విజయ, రేఖ, దేవ్ గిల్, ఉమా పద్మనాభవన్, పున్నాగై పూ గీత, క్రేన్ మనోమర్, మహనంది శంకర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. అమ్రిష్ సంగీతం అందించాడు. మరి ఈ సినిమా తెలుగులో కూడా వస్తుందా అనేది చూడాలి.
Read Also :
Vinayaka Chavithi | ఏనుగు తల.. పెద్ద చెవులు.. చిన్న కళ్లు.. పెద్ద పొట్ట.. గణపతి రూపం చెప్పే శాస్త్రీయ సందేశం ఇదే
ప్రేమ జంటకు సహాయం చేశాడని వినాయకుడి మండపం వద్ద యువకుడి దారుణ హత్య
Walking vs Yoga | నడక మంచిదా.. యోగా మంచిదా? మీ ఆరోగ్యానికి ఏది సరైనదో తెలుసుకోండి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

