లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమజంటకు సహాయం చేశాడని వినాయకుడి మండపం వద్ద ఓ యువకుడిని దారుణంగా హమార్చారు. నాలుగేళ్ల క్రితం ఓ ప్రేమ జంటకు సహాయం చేశాడని, యువతి ప్రియుడితో వెళ్లిపోయిందని కోపంతో కార్తిక్ అనే యువకుడిని దుండగులు వినాయకుడి మండపంలో ఉండగా కత్తులతో దాడి చేసి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Rashmika | ‘రణబాలి’ షూటింగ్ పూర్తి.. బేబీ బంప్ లుక్లో రష్మిక, విజయ్ను హత్తుకున్న వీడియో వైరల్!
Ishwar Sai | ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయికి హైకోర్టులో ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు!