ఆస్ట్రేలియా ఓపెన్‌ను పదోసారి గెలుచుకున్న నొవాక్ జొకోవిచ్ తిరిగి టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ మూడు స్థానాలు మెరుగయ్యాడు.
క్రీడలను అందరికీ చేరువ చేసే సదుద్దేశంతో స్పోర్ట్స్ ఫర్ ఆల్(ఎస్ఎఫ్ఏ) మరో ప్రయత్నంతో ముందుకు వచ్చింది. రానున్న ఐదేండ్లకు గాను ప్రతిష్ఠాత్మక ఖేలోఇండియా యూత్ గేమ్స్(కైఐవైజీ)కు ఎస్ఎఫ్ఏ స్పాన్సర్గ
భారత హాకీ జట్టు ప్రధాన కోచ్ గ్రాహం రీడ్ తన పదవికి రాజీనామా చేశాడు. ఆదివారం ముగిసిన ప్రపంచకప్‌లో మన హాకీ జట్టు పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ 58 ఏళ్ల రీడ్ హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీకి రాజీనామ�
ఆట కంటే.. బయటి విషయాలతోనే ఎక్కువ వార్తల్లోకెక్కిన క్రికెటర్ మురళీ విజయ్ ( Murali Vijay ) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీమ్ఇండియా తరఫున 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడిన మురళీ విజయ్ ఆటలోని అన్నీ ఫార్మ
భారత మహిళా క్రికెట్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రముఖ క్రీడా సామాగ్రి సంస్థ ప్యూమాకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితురాలైంది. హర్మన్‌ప్రీత్ యేడాది అంతటా ప్యూమా సంస్థ పాదరక్షలు, దుస్తులు, ఇతర ఉత్పత్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను సౌతాఫ్రికా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుచుకున్నది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
దశాబ్దాల క్రితం ఘన చరిత్ర ఉన్న సూర్యాపేట ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సూర్యాపేట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేస్తున్న గుం�