Malaika Arora | యువ మోడల్‌తో మలైకా అరోరా డేటింగ్.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?
malaika arora | అర్జున్ కపూర్‌తో లాంగ్ రిలేషన్షిప్ తర్వాత ఇప్పుడిక మరో యువ మోడల్ కమ్ యాక్టర్ సోరబ్ బేడితో కనిపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది మలైకా అరోరా.
Malaika Arora | బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్స్‌లో ఒకరిగా సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న సీనియర్ నటీమణుల్లో టాప్‌లో ఉంటుంది మలైకా అరోరా. ఐదు పదుల వయస్సు దాటినా అందం, అభినయంలో కుర్రహీరోయిన్లకు గట్టి పోటీనిస్తుంటుంది. ఈ బ్యూటీ గతంలో అర్జున్ కపూర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారిందని తెలిసిందే. అర్జున్ కపూర్‌తో లాంగ్ రిలేషన్షిప్ తర్వాత ఇప్పుడిక మరో యువ మోడల్ కమ్ యాక్టర్ సోరబ్ బేడితో కనిపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
ఈ ఇద్దరూ ఇటీవలే ఓ పార్టీలో కలిసి కనిపించడంతో వీరి మధ్య ఏదో నడుస్తోందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. 52 ఏండ్ల వయస్సున్న మలైకా అరోరా 32 ఏండ్ల సోరబ్ బేడీతో రిలేషన్షిప్లో ఉందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకైతే ఈ వార్తలపై మలైకా అరోరా నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. ప్రస్తుతానికి ఈ వార్త గాసిప్లానే నెట్టింట రౌండప్ చేస్తుండగా.. రాబోయే రోజుల్లో ఏమైనా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కానీ ఉంటుందా..? అనేది చూడాలి.
మొత్తానికి మలైకా అరోరా తనకంటే 20 ఏండ్లు చిన్నవాడైనా సోరబ్ బేడీతో కనిపించి కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతుందా..? ఏంటీ అని తెగ గుసగుసలాడుకుంటున్నారు సినీ జనాలు.
Read Also :
Bhadradri Kothagudem : కత్తి పట్టిన కలెక్టర్
ఏరియా వర్క్ షాప్‌లో సిపిఆర్, అగ్నిమాపక యంత్రాల వినియోగంపై అవగాహన
‘గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను సద్వినియోగం చేసుకోవాలి’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

