ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను మరోసారి జొకోవిచ్ ఎగురేసుకుపోయాడు. ఈ టైటిల్‌ను 10 సార్లు గెలుచుకున్న జొకోవిచ్.. నాదల్ రికార్డును కూడా సమం చేశాడు.
ICC Awards | గత కొంతకాలంగా నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఐసీసీ అవార్డుల్లో దూకుడు కనబర్చాడు. వరుసగా రెండో ఏడాది అత్యుత్తమ ఆటగాడిగా నిలువడంతో పాకిస్థాన్ మాజీ
Hockey | ఒలింపిక్స్, ప్రపంచకప్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌లో ఆసియా పవర్‌హౌజ్‌లుగా పేరొందిన భారత్, పాకిస్థాన్ జట్లదే పూర్తి ఆధిపత్యంగా కొనసాగింది. మైదానాల నుంచి ఎప్పుడైతే టర్ఫ్ వైపు మారిందో అప్పటి నుంచ�
టీ20 ఫార్మాట్లో విధ్వంసకర బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డును పొందిన తొలి భారతీయ క్రికెటర్‌గా ఎస్కేవై చరిత్ర సృష్టించారు.
Women's IPL | చాలాకాలంగా ఎదురుచూస్తున్న మహిళల ఐపీఎల్‌కు వేళయింది. లీగ్ పేరుతో పాటు ప్రాంఛైజీల వివరాలను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. మహిళల ఐపీఎల్‌కు విమెన్స్ ప్రీమియర్ లీగ్ ( WPL )గా పేరు ఖరారు చేశారు.
వన్డే ర్యాంకింగ్స్‌లో మన హైదరాబాదీ బౌలర్ సిరాజ్ మెరిశారు. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్‌లలో అద్భుత ప్రదర్శనతో ఐసీసీలో నంబర్ 1 స్థానాన్ని అందుకున్నాడు. షమీ 11 వ ర్యాంకు పొందాడు.
Fastest Man On Hands | జియాన్ క్లార్క్..! ఈయన అమెరికాకు చెందిన అథ్లెట్..! పుట్టుకతోనే వికలాంగుడు..! రెండు కాళ్లు లేవు..! కావ్డల్ రిగ్రెసివ్ సిండ్రోమ్ అనే రుగ్మతవల్ల అతనికి వెన్నుపూస కింది భాగం ఎదగలేదు. అయినా అతను తాన�
Viral video | మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్ 12 పరుగుల తేడాతో
జమైకన్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ మోసపోయారు. ఆయన ఖాతాలో నుంచి దాదాపు 103 కోట్లు మాయమయ్యాయి. దీనిపై ఆయన న్యాయవాదులు కోర్టుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
Wrestlers strike | భారత రెజ్లింగ్ సమాఖ్య నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు రెజ్లర్లు రోడ్డెక్కారు. జంతర్ మంతర్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
టీం ఇండియా అభిమానులకు గుడ్ న్యూస్. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ త్వరలో డిశ్చా్ర్జ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో పంత్ మోకాలి లిగమెంట్లు దె
Sarfaraz Khan | రంజీ ట్రోఫీలో అదరగొడ్తున్న సర్ఫరాజ్ ఖాన్ మరో సెంచరీ నమోదు చేశాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 125 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అతడికిది మూడో సెంచరీ కావడం విశేషం.
Cricket new record | సరస్వతి విద్యాలయం జట్టుకు చెందిన యశ్ చావ్డే చరిత్ర సృష్టించాడు. ఇంటర్ స్కూల్ పోటీల్లో 508 పరుగులు చేసి పరిమిత ఓవర్ల క్రికెట్లో 500 ప్లస్ రన్స్ చేసిన తొలి భారతీయుడిగా నిలిచాడు.