అభిమానులకు అనుమతి
- ప్రేక్షకుల సమక్షంలోనే ఐఎస్ఎల్ ఫైనల్
పనాజీ: కరోనా కష్టకాలంలోనూ నాలుగు నెలలుగా అభిమానులను అలరిస్తున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తుది దశకు చేరుకుంది. తాజా సీజన్లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న హైదరాబాద్ ఎఫ్‌సీ, కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ మధ్య ఆదివారం ఫైనల్ ఫైట్ జరుగనుంది. లీగ్ దశలోని మ్యాచ్‌లన్నీ ఖాళీ మైదానాల్లోనే జరుగగా.. ప్రస్తుతం దేశంలో కొవిడ్-19 ప్రభావం తక్కువగా ఉండటంతో.. తుదిపోరుకు వంద శాతం ప్రేక్షకులను అనుమతించాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం జరుగనున్న ఫైనల్‌కు అభిమానులను అనుమతిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- isl
- ISL Final
- sports news
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

