Home
Hyderabad
The Incident In Which An Employee Working In The Electricity Department Died Due To Electric Shock Took Place In The Banjara Hills Ps Area
కరెంట్ షాక్‌తో ఆర్టిజన్ దుర్మరణం
కరెంట్ షాక్‌తో విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాకు చెందిన రంగనాయకులు(39) రహ్మత్‌నగర్‌లో నివాసం ఉంటూ టీఎస్పీడీసీఎల్ యూసుఫ్‌గూడ సెక్షన్లో ఆర్టిజన్‌గా పనిచేస్తుంటాడు. బుధవారం ఉదయ కమలాపురి కాలనీలోని లోటస్ డిలైట్ అపార్ట్మెంట్ వద్ద కరెంట్ సరఫరాలో సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదు రావడంతో రంగనాయకులు అక్కడకు వచ్చాడు.
బంజారాహిల్స్,ఆగస్టు 5: కరెంట్ షాక్‌తో విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాకు చెందిన రంగనాయకులు(39) రహ్మత్‌నగర్‌లో నివాసం ఉంటూ టీఎస్పీడీసీఎల్ యూసుఫ్‌గూడ సెక్షన్లో ఆర్టిజన్‌గా పనిచేస్తుంటాడు. బుధవారం ఉదయ కమలాపురి కాలనీలోని లోటస్ డిలైట్ అపార్ట్మెంట్ వద్ద కరెంట్ సరఫరాలో సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదు రావడంతో రంగనాయకులు అక్కడకు వచ్చాడు. ట్రాన్స్ఫార్మర్ వద్ద పరీక్షిస్తుండగా షాక్ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

