బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు శుక్రవారం హైదరాబాద్‌లో సిట్ విచారణకు హాజరుకావడంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. గులాబీ శ్రేణులు భారీగా తరలి
బంజారాహిల్స్ రోడ్ నం 14లోని నందినగర్ గ్రౌండ్‌లోని దాదాపు రూ.30 కోట్లు విలువచేసే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించినవారిని షేక్‌పేట మండల సిబ్బంది అడ్డుకున్నారు. నందినగర్ బస్టాప్‌లో భారీగా వె�
బంజారాహిల్స్ రోడ్ నం. 13(ఏ)లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో అంగన్వాడీ కేంద్రం కోసం కేటాయించిన స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్న వారిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీ
డెస్టినేషన్ వెడ్డింగ్ నిర్వహణ కోసం డబ్బులు తీసుకుని ఆఖరి నిమిషంలో ముఖం చాటేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ నిర్వాహకుడిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదయింది.
బంజారాహిల్స్‌లోని విరించి వైద్యశాల నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ కోసం జీహెచ్ఎంసీ జారీచేసిన భూసేకరణ నోటీసులను హైకోర్టు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
పిల్లల్లో వచ్చే కంటి సమస్యలపై అవగాహన కల్పిస్తూ బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం చిన్నారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మొబైల్, టీవీ చూడటం తగ్గించాలని ప్లక
బంజారాహిల్స్‌లో సెక్స్‌రాకెట్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. వివరాల్లోకి వోళ్తే..బంజారాహిల్స్ రోడ్‌నంబర్-12లోని ఆర్ఇన్ హోటల్లో సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు అందిన సమాచారం మేరకు గురువ�
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, ఫిలిం నగర్, ఖైరతాబాద్, అమీర్‌పేట, లక్డీకపూల్, నాంపల్లితోపాటు నగరంలో అక్కడక్కడ వాన పడుతున
దసరా సందర్భంగా వరుస సెలవులు రావడంతో నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని జలమండలి రిజర్వాయర్ పక్కనున్న 5 ఎకరాల స్థలంపై మరోసారి ప్రైవేటు వ్యక్తులు కన్నేశారు. రాత్రికి రాత్రే స్థలం బయట ప్రభుత్వ హె
మీరు బంజారాహిల్స్ రోడ్ నం. 14 మీదుగా ప్రయాణిస్తున్నారా..? అయితే జర జాగ్రత్త..రెండు కిలోమీటర్ల మేర దెబ్బతిన్న ఆ రోడ్డుపై ప్రయాణమంటేనే వాహనదారులు హడలెత్తున్నారు. తమ వెన్నుపూస దెబ్బతినడం ఖాయమని..వాపోతున్నా�