HomeHyderabadA Rally Was Held With Children On Sunday Under The Auspices Of The Lv Prasad Ophthalmology Institute In Banjara Hills To Create Awareness About Eye Problems In Children
స్క్రీన్ వద్దు .. ఆట ముద్దు
పిల్లల్లో వచ్చే కంటి సమస్యలపై అవగాహన కల్పిస్తూ బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం చిన్నారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మొబైల్, టీవీ చూడటం తగ్గించాలని ప్లకార్డులు ప్రదర్శించారు.
బంజారాహిల్స్,నవంబర్ 16: పిల్లల్లో వచ్చే కంటి సమస్యలపై అవగాహన కల్పిస్తూ బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం చిన్నారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మొబైల్, టీవీ చూడటం తగ్గించాలని ప్లకార్డులు ప్రదర్శించారు.