ఐఎస్ఎల్ ఫైనల్లో హైదరాబాద్
బాంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) కొత్త చరిత్ర లిఖించింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ ఐఎస్ఎల్లో హైదరాబాద్ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన రెండో సెమీస్‌లో ఏటీకే 1-0 తేడాతో హెచ్ఎఫ్సీపై విజయం సాధించింది. రాయ్‌కృష్ణ(79ని) మోహన్‌బగాన్‌కు ఏకైక గోల్ అందించాడు. అయితే అంతకుముందు జరిగిన మొదటి సెమీస్‌లో హెచ్ఎఫ్సీ 3-1తో గెలువడంతో..గోల్స్ తేడా పరంగా ఓవరాల్‌గా 3-2తో హెచ్ఎఫ్సీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. లీగ్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన హెచ్ఎఫ్సీ స్థాయికి తగ్గ ప్రదర్శనతో అదరగొట్టింది. లీగ్ దశ నుంచే ప్రతీ మ్యాచ్‌ను కీలకంగా భావిస్తూ పాయింట్లు కొల్లగొట్టింది. సెమీస్‌లో మోహన్‌బగాన్ రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురైనా వెరవకుండా ముందుకు సాగి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. ఈనెల 20న జరిగే ప్రతిష్ఠాత్మక టైటిల్ పోరులో కేరళ బ్లాస్టర్స్‌తో హైదరాబాద్ తలపడుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- HFC
- isl
- sports news
RELATED ARTICLES
తాజా వార్తలు
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

