అఫ్ఘాన్‌లో అరాచక ‘చట్టం’
అఫ్ఘానిస్థాన్‌లో మహిళలపై అణచివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాలిబన్లు మహిళల హక్కులను కాలరాస్తూ ఎప్పటికప్పుడు అమానవీయ నిబంధనలను తీసుకువస్తున్నారు.
- ఎముకలు విరిగితేనే ‘గృహ హింస’ కేసు
కాబూల్, ఫిబ్రవరి 19: అఫ్ఘానిస్థాన్‌లో మహిళలపై అణచివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాలిబన్లు మహిళల హక్కులను కాలరాస్తూ ఎప్పటికప్పుడు అమానవీయ నిబంధనలను తీసుకువస్తున్నారు. తాజాగా మహిళలు, పిల్లలపై తీవ్ర వివక్ష చూపిస్తూ అరాచక చట్టాన్ని తెచ్చారు. ఎముకలు విరగకపోతే నేరం కాదంటూ గృహహింస చట్టాన్ని చట్టబద్ధం చేశారు.
రక్తస్రావం కానంతవరకు ఇంట్లో మగవారు వారిని శారీరకంగా శిక్షించినా అది శిక్షార్హం కాదని తెలిపారు. ఈ మేరకు కొత్త నిబంధనలపై అఫ్ఘాన్ సుప్రీం లీడర్ హిబుతుల్లా అఖుంద్జాదా సంతకాలు చేశారు. ఒకవేళ భర్త క్రూరంగా ప్రవర్తించటం వల్ల ఎముకలు విరిగినట్టు బయటకు కనిపిస్తే, గాయాలు అయితే కేవలం 15 రోజులు మాత్రమే జైలు శిక్ష విధిస్తారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

