జాతీయ జెండాతో చెమట తుడుచుకొన్న ‘బండి’
కేంద్ర మంత్రి బండి సంజయ్ జాతీయ జెండాతో ముఖం తుడుచుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకున్నది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ జాతీయ జెండాతో ముఖం తుడుచుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకున్నది. బండి సంజయ్ జెండాతో చెమట తుడుచుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు కేంద్ర మంత్రి తీరుపై మండిపడుతున్నారు. ‘బీజేపీ నాయకులు జాతీయ జెండాకు ఇచ్చే గౌరవం ఇదేనా..?’ అని ప్రశ్నిస్తున్నారు. ‘అది కాంగ్రెస్ కండువా అని చెప్పి కవర్ చేసుకుంటారు’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
– హైదరాబాద్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Babu | ‘రామాయణ’పై మహేష్ బాబు ప్రశంసలు.. ‘వారణాసి’లో శ్రీరాముడిగా ఎలా కనిపిస్తారోనని చర్చ..!
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కీర్తి సురేశ్ అదిరిపోయే లుక్
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

