ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత హాకీ జట్లకు బుధవారం మిశ్రమ ఫలితాలు దక్కాయి. అబ్బాయిల జట్టు జర్మనీపై గెలిచి మంగళవారం నాటి ఓటమికి బదులు తీర్చుకోగా.. అమ్మాయిలు స్పెయిన్ చేతిలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడారు.
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్థాన్‌కు మొదటి మ్యాచ్‌లోనే షాక్ తగిలింది. బుధవారం కరాచీలోని నేషనల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 60 పరుగుల తేడా�
గతేడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్ నెగ్గి భారత క్రికెట్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన రోహిత్ సేన.. మరో కీలక టోర్నీకి సిద్ధమైంది. వన్డే ఫార్మాట్లో ‘మినీ ప్రపంచకప్'గా గుర్తింపు పొందిన చాంపియన్స్ ట్�
ఢిల్లీ క్యాపిటల్స్ బంతితో పాటు బ్యాట్‌తోనూ అదరగొట్టడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఆ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఇక్కడ యూపీ వారియర్స్‌తో చివరి బంతి వరకూ ఉత్కంఠగా జరిగిన మ
రంజీ ట్రోఫీ-2024 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబైకి షాకిచ్చేందుకు విదర్భ అన్ని అస్ర్తాలనూ సిద్ధం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో రహానే సేనను 270 పరుగులకే ఆలౌట్ చేసి 113 పరుగుల భారీ ఆధిక్యాన
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామాన జూడో క్రీడకు ఆదరణ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని శాసన మండలి డిప్యూటీ చైర్మన్, రాష్ట్ర జూడో సంఘం చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్ పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్లో రాష్ట
భారత జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించేందుకు రెడీ అయ్యాడు. చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచే అవకాశం ఉన్నది.
బీసీసీఐ తెచ్చిన కఠిన నిబంధనలు క్రికెటర్లకు ఒక రకంగా ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇన్ని రోజులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించిన క్రికెటర్లు ఇకపై బోర్డు నిబంధనలకు అనుగ�
ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో భాగంగా ఈనెలలో జరగాల్సిన రెండో దశ పోటీలు వాయిదా పడ్డాయి. జమ్ము కశ్మీర్‌లోని గుల్మార్గ్ వేదికగా ఈనెల 22 నుంచి 25 దాకా ఈ పోటీలు జరగాల్సి ఉంది.
రంజీ ట్రోఫీ ఎలైట్ 2024-25 సీజన్ సెమీస్ పోరులో భాగంగా డిఫెండింగ్ చాంపియన్స్ ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో విదర్భ తొలి రోజు బ్యాటింగ్‌లో మెరిసింది. నాగ్‌పూర్‌లో సోమవారం మొదలైన మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగ�
చెన్నై వేదికగా ప్రతిష్ఠాత్మక జాతీయ పారా అథ్లెటిక్స్ టోర్నీకి మంగళవారం తెరలేవనుంది. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి దాదాపు 1500 మందికి పైగా అథ్లెట్లు ఈ టోర్నీలో పోటీపడుతున్నారు. స్థానిక జవహర్లాల్ నెహ్ర�