ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు సారథిగా ఆల్‌రౌండర్ నటాలి సీవర్ బ్రంట్ నియమితురాలైంది. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తన సోషల్‌మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ ఏడాది స్వదేశంలో జరగాల్సి ఉన్న మహిళల వన్డే ప్రపంచకప్‌నకు సన్నాహకంగా భావిస్తున్న ముక్కోణపు సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్ప్ర�
నిధుల దుర్వినియోగ అభియోగాల నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆర్థికపరమైన విధాన నిర్ణయాలు ఏమీ తీసుకోరాదని హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
ఈ ఏడాది ఐసీసీ వార్షిక సమావేశాన్ని సింగపూర్‌లో నిర్వహించనున్నారు. ఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టాక జై షా అధ్యక్షతన జరుగబోయే తొలి వార్షిక సమావేశమిదే. జూలై మూడో వారంలో జరిగే ఈ మీటింగ్‌లో.. ఇటీవలే ఐసీసీ క్రికెట్
BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) షాకింగ్ నిర్ణయం తీసుకున్నది. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌ను తప్పించింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిం�
IND Vs BAN | ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ అనంతరం భారత జట్టు ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటించనున్నది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నది. బీసీసీఐ మంగళవారం టీమిండియా పర్యటనకు సంబంధి�
IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ కొనసాగుతున్నది. బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడుతుండగా.. ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, పలువురు బ్యాటర్లు లాంగ్ సిక్సర్లు బాదుతుండడంతో ఆన్ ఫీల�
‘డియర్ క్రికెట్. గివ్ మీ వన్ మోర్ చాన్స్'.. 2022, డిసెంబర్ 10న కరుణ్ నాయర్ చేసిన ట్వీట్ ఇది. కట్‌చేస్తే.. మూడేండ్ల తర్వాత ఆదివారం ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లి స్టేడియంలో అతడు సృష్టించిన
ఈ సీజన్లో అద్భుత ఆటతీరుతో దుమ్మురేపుతున్న పంజాబ్ కింగ్స్‌కు షాక్ తప్పేలా లేదు. ఆ జట్టు స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌తో మ్యాచ్ సందర�
భారత యువ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్ ఫ్లోరిడాలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1లో కాంస్యంతో మెరిశాడు. పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో ధీరజ్ 6-4 (28-28, 28-29, 29-29, 29-28, 30-29)తో ఆండ్రెస్ ట
Sourav Ganguly | భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్‌గా నియామకమయ్యారు. దుబాయిలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) వార్షిక సందర్భంగా గంగూలీని మరోసారి కమిటీ చైర్