మూడో రౌండ్‌కు జొకో
కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం సుమారు రెండేండ్లుగా వేచి చూస్తున్న నొవాక్ జొకోవిచ్ (సెర్బియా).. ఆ దిశగా తనకు అచ్చొచ్చిన వింబుల్డన్ మరో ముందడుగు వేశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్ జొకో.. 6-3, 6-2, 6-0తో బ్రిటన్ ప్లేయర్ డాన్ ఎవాన్స్‌ను చిత్తుగా ఓడించాడు. వరుస సెట్లలో గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్న జొకో.. మూడో రౌండ్‌కు ప్రవేశించాడు.
లండన్: కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం సుమారు రెండేండ్లుగా వేచి చూస్తున్న నొవాక్ జొకోవిచ్ (సెర్బియా).. ఆ దిశగా తనకు అచ్చొచ్చిన వింబుల్డన్ మరో ముందడుగు వేశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్ జొకో.. 6-3, 6-2, 6-0తో బ్రిటన్ ప్లేయర్ డాన్ ఎవాన్స్‌ను చిత్తుగా ఓడించాడు. వరుస సెట్లలో గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్న జొకో.. మూడో రౌండ్‌కు ప్రవేశించాడు.
మహిళల సింగిల్స్‌లో 8వ సీడ్ పోలండ్ అమ్మాయి ఇగా స్వియాటెక్.. ??? క్యాటీ మ్యాక్నాలి (అమెరికా) పై గెలిచి మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. ఆమెతో పాటు రిబాకినా (కజకిస్థాన్), మిర్రా అండ్రీవా, పదో సీడ్ ఎమ్మా నవర్రొ (యూఎస్), డిఫెండింగ్ చాంపియన్ క్రెజికొవ (చెక్ రిపబ్లిక్) ముందడుగు వేశారు. పురుషుల డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్), రెయిస్ వరెల (మెక్సికో) ద్వయం.. 6-4, 6-4తో లర్నర్ టైన్, కొవసెవిక్ (యూఎస్) జోడీని ఓడించి రెండో రౌండ్‌కు చేరింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

