ఢిల్లీ: వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు ఆ దేశం వెళ్లాల్సిన భారత పర్యటన రైద్దెంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది.
ఇరుబోర్డులు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో.. ‘మేము వైట్‌బాల్ సిరీస్‌లను వాయిదా వేయాలని నిశ్చయించుకున్నాం. 2026 సెప్టెంబర్‌లో ఈ సిరీస్‌లు ఉంటాయి’ అని తెలిపాయి.