పోరాడి ఓడిన భారత్.. మూడో టీ20లో ఇంగ్లండ్ విజయం
ఇంగ్లండ్‌తో హోరాహోరీ పోరులో భారత మహిళల జట్టు పోరాడి ఓడింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది.
ఓవల్: ఇంగ్లండ్‌తో హోరాహోరీ పోరులో భారత మహిళల జట్టు పోరాడి ఓడింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ఇంగ్లిష్ జట్టు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మందన (56), షెఫాలీ వర్మ (47) జట్టుకు మెరుగైన శుభారంభం అందించారు.
వీరిద్దరూ తొలి వికెట్‌కు 85 రన్స్ జోడించారు. విజయానికి 6 బంతుల్లో 12 పరుగులు అవసరమైన దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్ చివరి బంతికి ఔట్ కావడంతో భారత్ ఓటమి వైపు నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

