రైతు బంధు సాయం వచ్చేసింది. జిల్లా రైతులకు ముందుస్తుగా పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు ద్వారా పెట్టుబడి సా యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల
జిల్లాలో జరుగుతున్న సెస్ (సహకార విద్యుత్ సరఫరా సంస్థ ) ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యేలు రవి శంకర్, రసమయి బాల కిషన్ ధీమాను వ్యక్తం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రహదారులకు రాజయోగం పట్టింది. పెద్ద నగరాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా రోడ్ల విస్తరణ జరుగుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో ఇప్పటికే మెజార్టీ దారులు అద్దాల్లా మెరుస్తుండగా, జంక్షన్లు,
ఆదివారం సెలవుదినం కావడంతో వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో రద్దీగా కనిపించింది. ఉదయం నుంచే భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి, స్వామిని దర్శించుకుని, కోడెమొక్కు తీర్చుకున్నారు
సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థ ఎన్నికల నేపథ్యం లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు మండలాల వారీగా కసరత్తు చేస్తున్నారు. వేములవాడ నియోజకవర్గం పరిధిలోని వే ములవాడ పురపాలక సంఘం, వేములవాడఅర్బన్, వేములవాడ �
రాజన్న ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తుల తాకిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయశాఖ భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలయ పరిసరాలు, వసతిగదులు, బస్టాండ్ తదితర చోట�
Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం టీఆర్ఎస్ టౌన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘ఏడ్చే మగవాళ్లని నమ్మొద్దు.. అని పురాణాలు చెబుతున్నాయి’ అంటూ బం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు
పరమశివుడు, దామోదరుడికి అత్యంతప్రీతికరమైన కార్తీక సోమవారం రాజన్న సిరిసిల్ల వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం కార్తీకశోభను సంతరించుకుంది. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించా�
హైకోర్టు ఆదేశాలతో ఎడేండ్ల తర్వాత సెస్ ఎన్నికల నగార మోగింది. ఈ నెల 1న షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 24న ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నది. ఓటరు �
కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్�
సకల వసతులు.. ఆధునిక హంగులతో చేపడుతున్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీ శరవేగంగా నిర్మితమవుతున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మంజూరైన ఈ కళాశాలను వచ్చే విద్యాసంవత్సరం న
మీలాంటి వారి కోసమే సిరిసిల్ల జిల్లాలో రాష్ట్రంలోనే మొదటి ఫైన్ఆర్ట్స్ ఉమెన్స్ కాలేజీ అందుబాటులోకి వచ్చింది. మంత్రి కేటీఆర్ చొరవతో జేఎన్టీయూకు అనుబంధంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటైంది. సాధ�