KTR | తొందర్లోనే వస్తా.. చాయ్ దుకాణం మళ్ళీ నేనే ఓపెన్ చేస్తా.. శ్రీనివాస్‌కు కేటీఆర్ హామీ
KTR | సిరిసిల్ల బతుకమ్మ ఘాటు వద్ద కేటీఆర్ ఫోటోతో ఏర్పాటు చేసిన కేటీఆర్ టీ స్టాల్‌కు ట్రేడ్ లైసెన్స్ లేదంటూ మున్సిపల్ అధికారులు మూసివేయించిన ఘటన మరువకముందే మరోసారి చిరు వ్యాపారిపై దౌర్జన్యం చేసిన సంగతి తెలిసిందే.
KTR | రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల బతుకమ్మ ఘాటు వద్ద కేటీఆర్ ఫోటోతో ఏర్పాటు చేసిన కేటీఆర్ టీ స్టాల్‌కు ట్రేడ్ లైసెన్స్ లేదంటూ మున్సిపల్ అధికారులు మూసివేయించిన ఘటన మరువకముందే మరోసారి చిరు వ్యాపారిపై దౌర్జన్యం చేసిన సంగతి తెలిసిందే. అక్కడ్నుంచి టీ స్టాల్‌ను మున్సిపల్ అధికారులు తరలించారు.
ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తొందర్లోనే వస్తా.. చాయ్ దుకాణం మళ్లీ నేనే ఓపెన్ చేస్తానని బత్తుల శ్రీనివాస్‌కు కేటీఆర్ హామీ ఇచ్చారు. హోటల్ నిర్వాహకుడు, బాధితుడు శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కేవలం కేటీఆర్ ఫొటో ఉందనే నెపంతో కక్షగట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికార అహంకారంతో ట్రేడ్ లైసెన్స్ లేదనే సాకుతో సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాటు వద్ద శ్రీనివాస్ నడుపుకుంటున్న చాయ్ దుకాణాన్ని రెండు రోజుల క్రితం సీజ్ చేశారు. అంతటితో ఆగని అధికారులు ఈరోజు క్రేన్‌తో శ్రీనివాస్ చాయ్ డబ్బాను తొలగించి ట్రాక్టర్లో తీసుకెళ్లిపోయారు. చాయ్ హోటల్ నడుపుకుంటే కాని పూట గడవని శ్రీనివాస్ కుటుంబం రోడ్డున పడింది. దీంతో స్పందించిన కేటీఆర్ బాధితుడి శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

