టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ మెంబర్, కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘ అధ్యక్షుడు రాసూరి శంకర్ మృతికి సంతాపంగా కొత్తగూడెం ఏరియా కాంట్రాక్ట్ కార్మికులు స్వచ్ఛందంగా విధులకు గైర్హాజరై నల్ల బ్యాడ�
కొత్తగూడెం ఏరియాలో నూతనంగా ప్రారంభం కానున్న వి.కే.ఓ.సీ ని ప్రైవేట్ వ్యక్తులకు కాకుండా గతంలో జికేఓసి ని ఏ విధంగా సింగరేణి కార్మికులతో నడిపించిన విధంగా ఓవర్ బర్డెన్ (ఓబీ), కోల్ పూర్తిగా సింగరేణి ఉద్యోగులతో
టీఎస్పీఎస్సీ సోమవారం గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయగా, సీసీసీ నస్పూర్కు చెందిన సింగరేణి కార్మికుడి కుమారుడు రిక్కుల సత్యనారాయణరెడ్డి క్వాలిఫై అయ్యాడు. న్యూ నాగార్జున కాలనీలో నివాసముంటున్న సత్యనారాయణ ర
సింగరేణిలో ఇంటిపేర్ల మార్పుతో.. మారుపేర్లతో పనిచేసి రిటైర్డ్ అయిన కార్మికుల వారసులు పోరుబాట పట్టారు. మారుపేర్లు, విజిలెన్స్ విచారణ పెండింగ్ కేసుల సమస్యను వెంటనే పరిష్కరిస్తామని ఎన్నికల ముందు మాటిచ్
సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని దోపిడీ చేసేందుకు రంగం సిద్ధమైంది. సభ్యత్వ రుసుం పేరిట ప్రతి నెలా రూ.20 లక్షలకు పైగా వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. మొదట్లో సభ్యత్వ రుసుం కింద ఒక్క�
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు, సింగరేణి కాలరీస్ కంపెనీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగి ఏడాది గడుస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపడతామని బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. ఆనాడు తెలంగాణ �
సింగరేణిలో ఇటీవల గెలుపొందిన గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సం ఘం ఐఎన్టీయూసీలు కార్మికుల సమస్యలను పకనపెట్టి తమ స్వలాభాల కోసమే పనిచేస్తున్నాయని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ రియాజ్ �
‘మేం అధికారంలోకి వస్తే మీపై ఉన్న ఆదాయపు పన్ను భారం రద్దుకు కృషి చేస్తాం..లేదంటే మేమే భరిస్తాం.’ అంటూ సింగరేణి కార్మికులను కాంగ్రెస్ మభ్యపెట్టింది. ఓడ దాటాక బోడ మల్లన్న అన్నట్లు ఇచ్చిన హామీని తుంగలో తొక్�