యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ నిలకడగా రాణిస్తున్నా.. చాన్నాళ్లుగా మంచి ప్రదర్శన కనబరుస్తున్న గిల్‌కే తుది జట్టులో చోటు దక్కుతుందని రోహిత్ పేర్కొన్నాడు. లంకతో మంగళవారం తొలి వన్డే జరుగనున్�
భారత్ మరో విజయంపై కన్నేసింది. బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా క్లీన్‌స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది. గురువారం నుంచి మొదలవుతున్న రెండో టెస్టులో బంగ�