భారత్ మరో విజయంపై కన్నేసింది. బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా క్లీన్‌స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది. గురువారం నుంచి మొదలవుతున్న రెండో టెస్టులో బంగ�
బంగ్లాదేశ్ పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన టీమ్ఇండియా.. టెస్టు సిరీస్‌లో బోణీ కొట్టేందుకు రెడీ అయింది. ఫ్లాట్ పిచ్‌పై మనవాళ్లు దుమ్మురేపడంతో బంగ్లా ముందు భారీ లక్ష్యం నిలిచింది.
IND vs NZ 3rd ODI | న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ కష్టాలో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు ఆదిలోనే చుక్కెదురయింది. మొదటి వన్డేల్లో జట్టుకు శుభారంభాన్ని అందించిన ఓపెనింగ్
IND vs NZ 3rd ODI | న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో టీమ్ఇండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నది. వరుసగా మూడో సారి టాస్ ఓడిన ధావన్.. శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు.