IND vs NZ | ఇషాన్ ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన భారత్
సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టీ20లో భారత్‌కు షాక్.. ఓపెనర్ ఇషాన్ కిషన్ ఔట్. మైఖేల్ బ్రాస్‌వెల్ వేసిన రెండో ఓవర్లో అతను ఎల్బీగా వెనుదిరిగాడు.
IND vs NZ : సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టీ20లో భారత్‌కు షాక్.. ఓపెనర్ ఇషాన్ కిషన్ ఔట్. మైఖేల్ బ్రాస్‌వెల్ వేసిన రెండో ఓవర్లో అతను ఎల్బీగా వెనుదిరిగాడు. అంపైర్ ఔట్ ఇవ్వడంతో ఇషాన్ రివ్యూ తీసుకున్నాడు. కానీ, బంతి ఆఫ్ స్టంప్‌కి తగలడంతో ఇషాన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. గత మ్యాచుల్లో మాదిరిగానే కివీస్ కెప్టెన్ శాంటర్న్ రెండో ఓవర్లోనే స్పిన్నర్‌ను దించాడు. ఊహించినట్టుగానే స్పిన్ బౌలింగ్‌లో ఇషాన్ వికెట్ సమర్పించుకున్నాడు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ (11), రాహుల్ త్రిపాఠి (2) ఆడుతున్నారు. . రెండు ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్.. 14/1
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

