మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 168 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. 2-1తో సిరీస్ కైవసం. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా శుభ్‌మన్ గిల్ (126) సెంచరీ బాదడంతో 234 రన్స్ చేసింది.
మూడో టీ20లో భారత్ భారీ స్కోర్ చేసింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (126) సెంచరీతో కదం తొక్కడంతో 20 ఓవర్లకు 234 రన్స్ చేసింది. టాప్ ఆర్డర్లో రాహుల్ త్రిపాఠి (44) ఒక్కడే రాణించాడు.