Shubman Gill: గిల్ హాఫ్ సెంచరీ.. ఇండియా 129/1
Shubman Gill: గిల్ టెస్టుల్లో అయిదో హాఫ్ సెంచరీ చేశాడు. ఆసీస్‌తో జరుగుతున్న ఫోర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతను 65 రన్స్‌తో ఆడుతున్నాడు. లంచ్ టైమ్‌కు ఇండియా వికెట్ నష్టానికి 129 రన్స్ చేసింది.
అహ్మాదాబాద్: ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న నాలుగవ టెస్టులో.. ఇండియా(India) మూడవ రోజు తన తొలి ఇన్నింగ్స్‌లో భోజన విరామ సమయానికి వికెట్ నష్టానికి 129 రన్స్ చేసింది. ఇవాళ ఉదయం ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) 35 రన్స్ చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం గిల్(Gill), పుజారాలు క్రీజ్‌లో ఉన్నారు. గిల్ 65, పుజారా 22 రన్స్‌తో ఆడుతున్నారు.
Fifth Test fifty for Shubman Gill 👏#WTC23 | #INDvAUS | 📝 https://t.co/VJoLfVSeIF pic.twitter.com/3OAjvkF1KB
— ICC (@ICC) March 11, 2023
శుభమన్ గిల్ (Shubman Gill)టెస్టుల్లో అయిదో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. గిల్ తన ఇన్నింగ్స్‌లో 119 బంతుల్లో అయిదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 65 రన్స్ చేశాడు. అతను ఇంకా క్రీజ్‌లో ఉన్నాడు. అయితే తొలి వికెట్‌కు రోహిత్‌తో కలిసి గిల్ 74 రన్స్ జోడించారు. ఇవాళ తొలి సెషన్లో ఇండియా 93 రన్స్ చేసింది.
That's Lunch 🍽️ on Day 3⃣ of the Fourth #INDvAUS Test!
A great morning session for #TeamIndia 🇮🇳 as we move to 129/1
We will be back for the second session shortly!
Follow the match ▶️ https://t.co/8DPghkx0DE@mastercardindia pic.twitter.com/r0CHvFnrKC
— BCCI (@BCCI) March 11, 2023
పుజారా వ్యక్గితంగా మైలురాయి అందుకున్నాడు. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో రెండు వేల పరుగులు స్కోర్ చేశాడు.
Milestone Alert 🚨@cheteshwar1 completes 2⃣0⃣0⃣0⃣ Test runs against Australia 👏👏
Follow the match ▶️ https://t.co/8DPghkx0DE#INDvAUS | @mastercardindia pic.twitter.com/c0YZL3j0yj
— BCCI (@BCCI) March 11, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

