Aranmanai 4 |హార్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న కోలీవుడ్ ప్రాజెక్ట్ అరణ్మనై 4 (Aranmanai 4). పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సుందర్ సి (Sundar C) స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. తెలుగులో బాక్ (BAAK) టైటిల్‌తో వస్తోన్న ఈ చిత్రం రెండు భాషల్లో మే ౩న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా మారిపోయింది బాక్ టీం. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఇటీవలే లాంఛ్ చేసిన రాశీఖన్నా, తమన్నా మధ్య కలర్ఫుల్గా సాగే పంచుకో సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది.
తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ అందించారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్ గార్డెన్లో నేడు సాయంత్రం
6 గంటల నుంచి షురూ కానుంది. ఈవెంట్లో ట్రైలర్ లాంఛ్ చేయనున్నారు. అరణ్మనై ఫ్రాంచైజీలో వస్తోన్న ఈ చిత్రంలో తమన్నా, రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
మేకర్స్ ఇప్పటికే సుందర్ సి, తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్లను లాంఛ్ చేసి తెలుగు ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తమన్నా సంప్రదాయ చీరకట్టులో చేతిలో హారతి పట్టుకొని ఉన్న శివాని లుక్ ఆకట్టుకుంది. ఇక సుందర్ సి ఇందులో శివశంకర్‌గా కనిపించబోతున్నాడు. స్పైన్ ఛిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆద్యంతం సినిమా సాగనున్నట్టు ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్లు చెబుతున్నాయి.
ఈ మూవీలో వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ఢిల్లీ గణేశ్, కోవై సరళ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. హిప్ హాప్ తమిఝా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని Avni Cinemax, Benzz Media సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఇప్పటికే లాంఛ్ చేసిన అరణ్మనై 4 ఫస్ట్ లుక్ పోస్టర్లో.. తల్లి తన కుమారుడు, కూతురును ఓ ఇంట్లోకి తీసుకెళ్తున్న లుక్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
Experience an evening of chills and thrills at the #BAAK 🦇 𝐓𝐫𝐚𝐢𝐥𝐞𝐫 𝐋𝐚𝐮𝐧𝐜𝐡!
Join us for the Grand Pre-Release Event Today @ 6 PM 🤩
📍Ramanaidu Studios Garden, HYD
Book your Free 🎟️at https://t.co/u91MKteSJt
A Film by #SundarC
A @hiphoptamizha Musical 🎶… pic.twitter.com/d35KAJdMg0— BA Raju’s Team (@baraju_SuperHit) April 28, 2024
పంచుకో సాంగ్..
#BAAK 🦇 vachestundhi 😰
Get ready to scream with chills & thrills 🔥RELEASING IN CINEMAS ON APRIL 2️⃣6️⃣TH 🎥
A Film by #SundarC
A @hiphoptamizha Musical 🎶Telugu Release by @asiansureshent ✨#Aranmanai4 @tamannaahspeaks #RaashiKhanna @ActorSanthosh #VennelaKishore… pic.twitter.com/IRQDPanabU
— BA Raju’s Team (@baraju_SuperHit) April 14, 2024
తమన్నా BAAK లుక్ వైరల్..
దెయ్యం అవతారం ఎత్తడం గురించి ఎప్పుడైనా విన్నారా?
ఆ అవతారం పేరే BAAK…Meet @tamannaahspeaks as Shivani in the #Baak world 🦇
A Film by #SundarC
A @hiphoptamizha Musical 🎶Telugu Release by Asian Suresh Entertainment ✨
In cinemas this April 🎥#Aranmanai4 #RaashiKhanna… pic.twitter.com/8gyX0jMe91
— Ramesh Bala (@rameshlaus) April 10, 2024
అరణ్మనై 4 నయా లుక్..
Some say this Mansion is very chill, and some say it is very chilling 👻
This April #Aranmanai4 is coming to give your summer a nice dose of laughter and a whole lot of chills and thrills… So are you ready?
A Film by #SundarC
A @hiphoptamizha Musical@khushsundar… pic.twitter.com/jUXWUssujV— Tamannaah Bhatia (@tamannaahspeaks) March 27, 2024
అరణ్మనై 4 ఫస్ట్ లుక్ అప్డేట్..
Here is the smashing first look of the much awaited #Aranmanai4 👻🔥Hold on to your seats, we’ll see you in Pongal 2024!! #SundarC @khushsundar @benzzmedia #Raashikhanna @iYogiBabu #VTVGanesh @hiphoptamizha @dineshashok_13 @galaxycinemass @teamaimpr pic.twitter.com/3O0tikcuif
— Tamannaah Bhatia (@tamannaahspeaks) September 29, 2023
Presenting the first look of the much awaited #Aranmanai4 👻🔥
Hold on to your seats, we’ll see you in Pongal 2024! #SundarC @khushsundar @benzzmedia @tamannaahspeaks #Raashikhanna @iYogiBabu #VTVGanesh @hiphoptamizha @dineshashok_13 @galaxycinemass @teamaimpr pic.twitter.com/yIfy0ayRqe
— KhushbuSundar (@khushsundar) September 29, 2023
Presenting the first look of the much awaited #Aranmanai4 👻🔥
Hold on to your seats, we’ll see you in Pongal 2024! #SundarC @khushsundar @benzzmedia @tamannaahspeaks #Raashikhanna #VTVGanesh @hiphoptamizha @dineshashok_13 @galaxycinemass @teamaimpr pic.twitter.com/jBtcaM7vtt— Yogi Babu (@iYogiBabu) September 29, 2023
#Aranmanai4 🔥👌🏻@tamannaahspeaks x #RaashiKhanna
Happy to the Music Director @hiphoptamizha is back in the game 👏🏻💥
Pongal 2024 !!!
Pongal 2024 releases:#Ayalaan – #Vanangaan – #Aranmanai4 pic.twitter.com/IcJNAsPMEv
— KARTHIK DP (@dp_karthik) September 29, 2023