ఊరికి తూర్పున - ఉత్తరాన కొండలు ఉంటే.. ఊరికి అభివృద్ధి ఉండదు. అయితే, ఎంత దూరంలో ఆ కొండలు ఉన్నాయి అనేది ఇక్కడ ప్రాధాన్యాంశం అవుతుంది. దూరాన్ని బట్టి విషయం మారుతుంది. కొన్ని ఊర్లలో కొండ అంచున పొలాలు ఉండి, వాటికి
ఇంటికి తప్పకుండా సెప్టిక్ ట్యాంక్ అవసరం అవుతుంది. దానిని ఉత్తరం మధ్యలో లేదా తూర్పు మధ్యలో ఏర్పాటు చేసుకోవాలి. దానికి కేవలం టాయిలెట్స్.. అంటే లెట్రిన్ పిట్ లైను కలపాలి. ఇక ఇంట్లో వాడుక నీరు ఉంటుంది.
ఎత్తయిన ప్రదేశాలమీద నిర్మాణాలు చేయడం దోషం కాదు. ఇష్టమున్న చోట.. నీరు ఉన్నచోట.. చక్కని ప్రదేశం ఉంటే, తప్పకుండా నివాస భవనాలు నిర్మించుకోవచ్చు. ఎక్కడ గెస్ట్హౌజ్ నిర్మించినా.. అదికూడా ఇల్లే! మనం ఉండే గృహమే అవ�
ఇంటికి ఉత్తరం మధ్యలో మెట్లు పెట్టవద్దు. పైగా మీరు ఇంటి ఉత్తర భాగం కట్చేసి, ‘యు’ ఆకారంలో ఇంటిని కట్టి వాడుతున్నారు. దానివల్ల ఆర్థికంగా, ఆడపిల్లల పరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది అవసరాలకోసం �
భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి ఇంటి నిర్మాణం వారివారి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికి ఎవరు అడ్డుపడాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇంటి తూర్పు ప్రహరీని ఎత్తులో కట్టుకున్నారా? అన్నది చెప్పలేదు.