అవును. ‘సంకల్పం’ బలంగా ఉంటే.. తప్పక సాధిస్తామని అందరం అంటున్నాం. సాధిస్తున్నాం కూడా! అయితే, ఇందులో ప్రకృతి సూక్ష్మం ఒకటి ఉంది. ప్రకృతి, చట్టం.. దాని పర్యవేక్షణ, తోడ్పాటు కూడా తప్పక ఉంటుంది. కేవలం ఒక ఫోన్కాల్�
స్థలం చిన్నదైనా.. పెద్దదైనా.. ఇంటి చుట్టూ ఖాళీ అనేది తప్పనిసరి. అలాగే, నాలుగు గదుల మందం పంపకంరాని ఇంటి స్థలాన్ని.. ఇంటికోసం ఉపయోగించవద్దు. ఇల్లు స్థలాన్ని బట్టికాదు. ఇంటికోసం స్థలం అవసరం.
ఎవరికి వారు.. తామే అన్నీ తెలిసిన వాళ్లమని అనుకుంటారు. తోచింది ఏదో చెబుతుంటారు. అవన్నీ నిజాలు అని మనం ఎందుకు అనుకోవాలి. భగవంతుడు అంతటా ఉన్నాడు. కానీ, వ్యక్తమయ్యే ‘రూపం’ ఉన్నప్పుడే మనం ఆ విగ్రహాన్ని చూస్తూ మన
అమ్మ-అత్త, బావ-బావమరిది, అన్న-తమ్ముడు వారివారి ఇండ్లను ఒకే ప్రదేశంలో కట్టుకోవచ్చు. కానీ, ఎవరి ఇల్లు వారికే ప్రత్యేంగా నిర్మించుకోవాలి. ఎలాగూ కలిసి ఒకే ఇంట్లో ఉండలేరు! ఎవరి సొంతిల్లు వారికి ఉండాలి అనుకున్న�
ఆ దిక్కులు లేని ఇంటికి ఏ దిక్కుగా రోడ్డు ఉండి, ఎటుగా సింహద్వారం పెట్టి వాడుతున్నారు అని ముందుగా ఆలోచించాలి. విదిక్కులు మనిషి ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. ఎప్పుడైతే విదిక్కుల స్థలంలో ఇల్లు కట్టుకుంటామో.. �
అలా అని ఏమీలేదు. అన్ని జీవులకు జబ్బులు ఉన్నట్లే.. అన్ని దిశల నిర్మాణాలకూ అవకతవకలు జరిగే అవకాశం ఉంది. దుష్ఫలితాలు కలిగే పరిస్థితి కూడా ఉంటుంది. ఏ దిశ అయినా.. జాగ్రత్తలతో నిర్మించాల్సిన అవసరం ఉంది. ఒక పేరుగాం�
ప్రతి ఇంటికీ పంచభూతాల స్థానాలు తప్పక ఆపాదించబడి ఉంటాయి. అవి సమపాళ్లలో కుదరడమే ఇంటికి వచ్చే వైభవం. వీటిలో జరిగే లోపాలే ఎన్నో అనర్థాలకు మూలం. ఇల్లు కట్టడం కాదు.. ముందు వీటిని సరిచూసుకోవాలి. ప్రతి నిర్మాణంలో�
ఇంటికి ద్వారాలు - కిటికీలు సరిసంఖ్యలో పెట్టడం ఎందుకంటే.. వాతావరణ సమతుల్యత కోసం. గృహంలో పెట్టే కిటికీలు ప్రధానంగా అన్ని గదులకు తప్పకుండా రావాల్సి ఉంటుంది. అందులో రాజీపడకూడదు. ప్రతి ఆవరణ (గది లోపలి భాగం) తప్ప
ఆపద వస్తే భగవంతుణ్ని వేడుకుంటాం. భగవంతుని గుడికి ఆపద కలిగితే అనుమానమా? బాగు చేయడానికి సందేహించడమా? అది ఒక భాగ్యంగా, వరంగా భావించాలి. ఆర్థిక స్థితిగతులు సహకరిస్తే.. తనతోపాటు పదుగురిని కలుపుకొని ‘ఆలయ ఉద్ధరణ
దిశలు లేకుండా భూమి అనేది ఉండదు. ఏ స్థలమైనా ఏదో ఒక దిశను కలిగి ఉంటుంది. ఆ దిశలు పెద్దవైనా కావచ్చు. చిన్నవైనా కావచ్చు. అంటే విదిక్కులు. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం.. ఇవి సహజంగా మూలల్లో వస్తాయి. అయితే, కొన్న�
వృత్తులను బట్టి కులాలు వచ్చాయి. అలాగని వారివారి కులాలకు స్థలాలు ఉండాలి అనేది.. అశాస్త్రీయ విధానం. కుండలు చేసే వృత్తిగల వారికి ఇంటి ముందు అధికంగా స్థలం ఉండాలి. ఎందుకంటే.. తయారైన కుండలను భద్రంగా పెట్టుకోవాల�
ఇవాళ ఇదొక ఫ్యాషన్ అయింది. ఇంటికి చాలాపెద్ద ద్వారాన్ని భారీగా పెట్టడం. కానీ, అది నోరు పెద్దగా.. కడుపు చిన్నగా అన్నట్టు అవుతుంది. ఇంటి ఎత్తును బట్టి ద్వారాల ఎత్తు నిర్ణయం అవుతుంది. ఆరు అడుగులు, ఏడున్నర అడుగు�
స్థలం చూసుకొని.. అంటే, కొలుచుకొని ఎదురుగా వచ్చే రోడ్డుకు అటువైపు, ఇటువైపు స్థలం కొలతవేసి, స్థలానికి ఎన్ని ఫీట్లల్లో ఎదురు వీధి వస్తుంది అనేది ముందు ఎంచుకోండి. అప్పుడు దక్షిణ భాగంలో ఇల్లును ప్లాన్ చేయండి. �
భగవంతుడి ఆలయాలను సందర్శించడం మంచిదే! తద్వారా మనిషికి బుద్ధి శుద్ధి పడుతుంది. పాపప్రక్షాళన జరుగుతుంది. అది కర్మలకు సంబంధించిన అంశం. వ్యక్తి.. భూమి మీదికి ఒక్కడే రాడు. తాన ప్రారబ్ధాన్నీ వెంట పెట్టుకొని వస్త
టెక్నికల్గా మీరు చెప్పేది నిజం. రోజులో ఎండ 12 గంటల్లో అధికంగా దక్షిణం దిశలోనే ఉంటుంది. కాబట్టి, సోలార్ పవర్ ఉత్పత్తి కావాలి అంటే.. ఆ విధానం తప్పనిసరి అవసరం. మీరు అన్నట్టు.. అది దక్షిణం వాలు అవుతుంది అనేది క�