అందరికీ.. ఇదొక విచిత్రమైన ఆతృత. ఎప్పుడు మంచి జరుగుతుంది? ఎప్పుడు ఈ సమస్యలు పోతాయి? అని మనిషికి ఆసక్తి ఉండటం తప్పుకాదు. కానీ, చేసిన కార్యానికి తప్పక ఫలితం ఉంటుంది అనేది నమ్మి తీరాల్సిన శాస్త్రవచనం. మనం మంచి జ�
చాలామంది వారివారి ఆర్థిక స్థితి, అవసరాలు, ఇంటి సభ్యుల మనస్తత్వాలు.. ఇలా ఎన్నో కారణాలతో ఇంటిని విభజించి.. ఇలా రెండు, మూడు, నాలుగు ముక్కలుగా కత్తిరించి వాడుకుంటూ ఉంటారు. ఇది చాలా పెద్ద దోషం. ఎవరు ఎక్కడ ఉంటారు? ఉ�
రెండు రోడ్ల బలం.. ఆ ఇంటికి ఉంటుంది. బలం అంటే శక్తిపూరితం అనేదిగా అర్థం చేసుకోవాలి. వీధులు గృహానికి ముఖాన్ని నిర్దేశిస్తాయి. తద్వారా గృహజీవనం కొనసాగుతుంది. రెండు రోడ్లు ఉన్నప్పుడు ఆ రెండు కలవగా వచ్చిన మూల.. �
జాతక బలం ఎలా ఎన్నా.. వాస్తు బలమైనా గృహస్తును కాపాడుతుందని ఇంటికి ఒక ప్రణాళికను రూపొందించారు మన పెద్దలు. మన జన్మ.. మన ప్రణాళికతో ఉండదు. రాదు. కాబట్టి, జన్మకు ముందు చేసిన కార్యాలు (కర్మలు), వాటి ఫలితాలను ఆపలేం. ఆ�
రెండు ఇండ్లు కట్టడం ఎందుకు? ఒకే ఇంట్లో మీతోపాటుగా అమ్మానాన్నలనూ ఉండనివ్వండి. స్థలం ఒకటే అయినప్పుడు అది మీ కుటుంబానికే చెందుతుంది కదా! అమ్మానాన్నలు ఎందుకు వేరుగా ఉండాలి? వాళ్లు కన్నవాళ్లు కదా! వేరు చేయాల్�
మనుషులంతా ఒకే విధమైన ఆకారం కలిగి ఉంటారు. శరీర సౌష్టవం కూడా ఉంటుంది. కానీ, అందరూ ఒకే హృదయంతో ఉంటారా? కాదుకదా! వ్యక్తులు - గృహాలు ఏకమై సాగుతాయి. ఆయా యజమానుల అభీష్టాలు, అంతరంగాలను బట్టి వారివారి ఫలితాలు ఆధారపడి
స్థిరత్వం అనేది నాలుగు స్తంభాలమీద ఉంటుంది. అది మూలసూత్రం. మూడు కాళ్ల మీద ఉండదా? అంటే.. ఉంటుంది. అది అస్థిరత్వం. దిశలు నేలమీద మండలాకారానికే వర్తిస్తాయి. తుది, మొదలు అనేది కూడా ఉండాలి. ఇది ఈ నేలమీది ఏ నిర్మాణాల�
చూడమ్మా! ఇల్లుగా ఒక గదిని వాడుతున్నపుడు దానిలో ప్రధానంగా చూడాల్సింది ఆ గది ద్వారం. అది ఈశాన్యంగా ఉందా? ఆగ్నేయంగా ఉందా? లేక వాయవ్యంలో ఉందా? అనేది. ఇది అతిపెద్ద ప్రయోజనాన్ని ఇస్తుంది. మరో అంశం లెట్రిన్ గది. ఇ�
ఇంటి ప్లాను సొంతంగా మార్చుకొని కట్టుకొనేటట్లు అయితే.. ఆ ప్లాను తీసుకోవడం ఎందుకు? మీరే ఇష్టం వచ్చిన ప్లాను వేసుకొని కట్టుకోవచ్చు కదా! ఎవరు వద్దంటారు. మీ ఇల్లు మీ ఇష్టం కదా! శాస్త్రం ప్రకారం కట్టాలి అనుకుంటే.
కోణములు అంటే.. మూలలు. నాలుగు కోణాలు ఉన్న స్థలం.. అంటే చతుర్భుజం, చతురస్రం లేక దీర్ఘచతురస్ర స్థలం అనవచ్చు. ఐదు కోణాలు అంటే.. ఒక మూల పెరిగినట్టు. అంటే, ఆ స్థలం ఏదో ఒక మూల కత్తిరించబడి ఉంటుంది. ఈ విధంగా అనేక వంకరలతో
ఊరు నిర్మాణంలో దేవాలయం ప్రధానంగా ఉన్నట్లయితే.. ఏ ఊరు అయినా శాస్త్రబద్ధంగా అమరి ఉంటుంది. అందుకే గ్రామ నిర్మాణం, నగర నిర్మాణం అనేది ఎంతో నిబద్ధతతో చేసేవారు. ఇప్పటికీ ఆనాటి గ్రామాలు, నగరాలు దిశలతో ఉన్నాయి. ఇష�
ఆ జ్ఞానం పొందడానికి అనువైన, అనుకూలమైన వ్యక్తి మనోవికాసానికి దోహదపడే ప్రకృతి మనోజ్ఞ మందిరం.. గృహం. ఏ అద్భుతం జరిగితే.. గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారి.. ఆ (ప్యూపా దశ) కట్టుకున్న తన గూటినుంచి వినూత్న జీవితాన�
ఇంటి లోపల మెట్లకింద టాయిలెట్ రావాలి అంటే.. ముందే చక్కగా మెట్ల ల్యాండింగ్ కింద ఎత్తు పెంచి, మెట్ల నిర్మాణం చేయాలి. అప్పుడు పైన వచ్చే గది ఎత్తు ఎంత వస్తుందో కూడా అవగాహన ఉండాలి. మెట్ల ల్యాండింగ్ కింద కనీసం �
ఆధునికత - వేగం.. ఇవి మనిషి కాళ్ల కింద నేలను లేకుండా చేస్తాయి. తొందరగా కావాలి, త్వరగా కొత్త ఇంట్లోకి వెళ్లాలి అనే వెర్రి వేగంతో చాలా దారుణమైన నిర్మాణశైలికి పూనుకొంటున్నారు. అద్దాలు, ఇనుము.. ఇవే ఇప్పటి ఇంటికి ప
కలిసి రావడం అంటే.. మన అర్హత, మన నిజాయతీ, మన శ్రమ, మన జ్ఞానం (బుద్ధి), మన ప్రయత్నం.. ఇవి ముందు ఉండాలి. ఆ తరువాత ప్రకృతి సహకారం అనే శాస్త్ర అంతరంగం మనకు వేయివిధాలుగా తోడ్పడుతుంది.