ఇంటికి ఉత్తరం మధ్యలో మెట్లు పెట్టవద్దు. పైగా మీరు ఇంటి ఉత్తర భాగం కట్చేసి, ‘యు’ ఆకారంలో ఇంటిని కట్టి వాడుతున్నారు. దానివల్ల ఆర్థికంగా, ఆడపిల్లల పరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది అవసరాలకోసం �
భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి ఇంటి నిర్మాణం వారివారి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికి ఎవరు అడ్డుపడాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇంటి తూర్పు ప్రహరీని ఎత్తులో కట్టుకున్నారా? అన్నది చెప్పలేదు.