Gold Price | వరుసగా రెండో రోజూ తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే..!
Gold Price | బంగారం ధరల (Gold price) పతనం కొనసాగుతున్నది. సోమవారం కొంతమేరకు తగ్గిన పసిడి ధరలు మంగళవారం కూడా అదేబాటలో పయనించాయి. ఇవాళ ఒక్కరోజే తులం బంగారంపై సుమారు రూ.2,500 వరకు తగ్గింది. దాంతో కొనుగోలుదారులు మార్కెట్ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు.
Gold Price : బంగారం ధరల (Gold price) పతనం కొనసాగుతున్నది. సోమవారం కొంతమేరకు తగ్గిన పసిడి ధరలు మంగళవారం కూడా అదేబాటలో పయనించాయి. ఇవాళ ఒక్కరోజే తులం బంగారంపై సుమారు రూ.2,500 వరకు తగ్గింది. దాంతో కొనుగోలుదారులు మార్కెట్ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. పశ్చిమాసియా (West Asia) లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు (Crude Oil) ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ (Inflation) భయాలు.. అమెరికా ట్రెజరీ బాండ్ల (US Treasury Bonds) రాబడులు ఆకర్షణీయంగా మారడం వంటి అంతర్జాతీయ పరిణామాలు పసిడి ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై మదుపర్లలో ఆసక్తి తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇవాళ ఉదయానికి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,160 గా ఉంది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,37,640 వద్ద కొనసాగుతున్నది. మరోవైపు వెండి ధర కూడా సోమవారం కిలోపై రూ.5,000 మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2.44 లక్షలుగా నమోదైంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP news | అర్నబ్ తుపానుతో అతలాకుతలం.. ఏపీలో నేడూ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
Osmania University | ఓయూలో పెన్‌డౌన్.. సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
Janhvi Kapoor | ‘పెద్ది’ వివాదంపై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. అది నా తప్పే అంటూ కామెంట్
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో ముఖేష్-వర్షిణి ముద్దు ఫొటో కలకలం.. ఝాన్సీకి వార్నింగ్, రోహిత్ ఫైర్!
Malkajgiri Municipal Corporation | ఆయన చెప్పిందే వేదం.. నచ్చిన వారికే పోస్టింగ్‌లు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

