కుటుంబ కలహాలతో భర్త హత్య..రోకలిబండతో కొట్టి చంపిన భార్య?
మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్లో దారుణ ఘటన చోటుచేసు కుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో వైద్య మోహన్(40) అనే వ్యక్తిని అతడి భార్య రోకలిబండతో కొట్టి హత్య చేసినట్లు సమాచారం.
మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 29 : మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్లో దారుణ ఘటన చోటుచేసు కుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో వైద్య మోహన్(40) అనే వ్యక్తిని అతడి భార్య రోకలిబండతో కొట్టి హత్య చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన మోహన్ అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న మంచిర్యాల పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమా? మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, మృతుడు వైద్య మోహన్ ఓ యూట్యూబ్ ఛానల్లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | 2050 నాటికి ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ఊబకాయం.. చర్యలు తప్పనిసరి అంటున్న సంస్థలు..
Car Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
woman found dead | మహిళ సూసైడ్.. ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి అరెస్ట్
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

