Anil Ambani: అనిల్ అంబానీపై అయిదేళ్ల నిషేధం విధించింది సెబీ. దీంతో పాటు అతనికి 25 కోట్ల జరిమానా కూడా వేసింది. ఆర్హెచ్ఎఫ్ఎల్ కంపెనీకి చెందిన నిధుల్ని అక్రమరీతిలో తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ శనివారం మరో బాంబు పేల్చింది. ‘సమ్ థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అని ఎక్స్‌లో పేర్కొన్న గంటల వ్యవధిలోనే సంచలన ఆరోపణలు చేసింది.
Vijay Mallya-SEBI | పరారీలో ఉన్న వ్యాపారవేత్త, మాజీ లిక్కర్ బారోన్ విజయ్ మాల్యా గానీ, ఆయన అనుబంధ సంస్థలు గానీ, భారతీయ సెక్యూరిటీ మార్కెట్లలో మూడేండ్ల పాటు ట్రేడింగ్ నిర్వహించరాదంటూ సెబీ నిషేధం విధించింది.
హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న సాయి లైఫ్ సైన్సెస్..స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. ఇందుకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది కూడా.
Hindenburg - SEBI | అదానీ గ్రూపు అవకతవకలపై యూఎస్ షార్ట్ షెల్లర్ హిండెన్ బర్గ్ తన నివేదిక బహిర్గతం చేయడానికి రెండు నెలల ముందే తన క్లయింట్ తో షేర్ చేసుకుందని సెబీ ఆరోపించింది.
Hindenburg | అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసిన అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరోసారి వార్తలకెక్కింది. ఈ నెల 27న సెబీ (SEBI) షోకాజ్ నోటీసులు జారీ చేసిందని పేర్కొంది.
Ola Electric IPO | ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఐపీఓకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ ఆమోదం తెలిపింది.