SEBI- Karvy | హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ‘కార్వీ’, ఆ సంస్థ సీఎండీ బ్యాంకు, డీమ్యాట్ ఖాతాలను స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ జప్తు చేసింది.
Hindenburg | ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చైర్పర్సన్ మాధబి పూరి బుచ్‌పై కొత్తగా వచ్చిన ఆరోపణలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సెక్యూరిటీస్ స్పందించింది. ఆరోపణలపై మాత్రం ఆమె స్పందించడం లేదని అమెరికా సంస్థ పేర్కొన
Infosys-SEBI | ఇన్ఫోసిస్ ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగులు సహా 16 సంస్థలపై ఇంతకు ముందు విధించిన ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు సోమవారం సెబీ ప్రకటించింది.
Pawan Khera : సెబీ చైర్‌పర్సన్‌పై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెబీ చీఫ్ మాధవి పురి బుచ్‌పై రోజుకో వివాదం వెలుగులోకి వస్తుంటే తాజాగా కాంగ్రెస్ నేత పవన్ ఖేరా సంచలన ఆరోపణలు చేశారు.
పేటీఎం బ్రాండ్‌తో ఆర్థిక సేవలు అందిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్ ఎండీ, సీఈవో విజయ శేఖర్ శర్మకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Anil Ambani: అనిల్ అంబానీపై అయిదేళ్ల నిషేధం విధించింది సెబీ. దీంతో పాటు అతనికి 25 కోట్ల జరిమానా కూడా వేసింది. ఆర్హెచ్ఎఫ్ఎల్ కంపెనీకి చెందిన నిధుల్ని అక్రమరీతిలో తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ శనివారం మరో బాంబు పేల్చింది. ‘సమ్ థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అని ఎక్స్‌లో పేర్కొన్న గంటల వ్యవధిలోనే సంచలన ఆరోపణలు చేసింది.
Vijay Mallya-SEBI | పరారీలో ఉన్న వ్యాపారవేత్త, మాజీ లిక్కర్ బారోన్ విజయ్ మాల్యా గానీ, ఆయన అనుబంధ సంస్థలు గానీ, భారతీయ సెక్యూరిటీ మార్కెట్లలో మూడేండ్ల పాటు ట్రేడింగ్ నిర్వహించరాదంటూ సెబీ నిషేధం విధించింది.
హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న సాయి లైఫ్ సైన్సెస్..స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. ఇందుకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది కూడా.