రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. అనుమతుల పేరిట మూలవాగు నుంచి నిత్యం వందల ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణీత సమయం దాటినా రవాణా చేస్తున్నది.
జనగామ జిల్లా గొల్లపల్లి వాగు నుంచి ఇసుక తరలింపును బుధవారం రైతులు అడ్డుకున్నారు. పాలకుర్తి రిజర్వాయర్‌కు 5000 క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించేందుకు కలెక్టర్ రిజ్వాన్ బాషా అనుమతివ్వగా కాంట్రాక్టర్ వాగు�
మండలంలోని గుండూర్ గ్రామస్తులు సోమవారం ఇసుక టిప్పర్లను అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుకను తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక తీయడం వల్ల భూగర్భజలాలు తగ్గడంతో పాటు పంటలు ఎండిపోతాయని ఆవేదన వ్య
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఒక మంత్రి ఇలాకాలో యథేచ్ఛగా ఇసుక దందా నడుస్తున్నది. కొల్లాపూర్ మండలంలోని పెద్దవాగు కేంద్రంగా సాగుతున్న ఇసుక దందాకు సదరు మంత్రి అనుచరుల అండదండలు ఉన్నట్టు ప్రచారం జరుగుతు�
నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఇసుక కొరత ఒకటి. ఏ ఇల్లు కట్టాలన్నా, ఏ గోడ పేర్చాలన్నా ఇసుక అవసరం తప్పనిసరి. ఇప్పటికే ఉన్నదంతా తవ్వేస్తుండటంతో భవిష్యత్తులో ప్రత్యామ్నాయం కచ్చితం కానున్నది.
ఇసుకలారీ డ్రైవర్‌పై ఇద్దరు కానిస్టేబుళ్లు దౌర్జన్యం చేశారు. కేసముద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్లో బట్టలూడదీసి దాడి చేశారు. కానిస్టేబుళ్లు దాడి చేస్తుండగా చెడ్డి మాత్రమే ఉన్న డ్రైవర్ ఫొటో వైరల్ �
Warangal | వరంగల్(Warangal) జిల్లాలో ఇసుక(Sand) దందా జోరుగా కొనసాగుతున్నది. నిబంధనలకు నీళ్లొదిలి అక్రమార్కులు(Brokers) యథేచ్చగా ఇసుక రవాణా చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా ఇసుక అక్రమాలకు నిలయంగా మారింది. దోచుకున్న వారికి దోచుకున్నంత అన్న చందంగా సాగుతోంది. అధికారికంగా తవ్వకానికి గడువు ముగిసినా.. నిత్యం పెద్ద మొత్తంలో లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు.
‘తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు’ అనే భర్తృహరి పద్యాన్ని ఇసుకాసురులు కంఠతా పట్టినట్టున్నారు. ఈ ఫొటోలో కనపడుతున్న దృశ్యం చూడండి.. చుట్టూ పెద్ద పెద్ద రాళ్లు.. మధ్యలో కాసింత దొడ్డు ఇసుక.. ఇంకేముందు ఇసుకైతే చాల�
సీజ్ చేసిన ఇసుక తరలింపు అనుమతులను రద్దు చేయాలని రైతులు, స్థానికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లిలో ‘మన ఊరు-మన ఇసుక’ అంటూ సుమారు 100 మంది రైతులు, గ్రామ