Oksana Shvets | ఉక్రెయిన్‌పై రష్యా సైనికులు విరుచుకుపడుతున్నారు. రష్యా బాంబు దాడిలో ఉక్రెయిన్‌లో ప్రముఖ రంగస్థల, సినీ నటి ఒక్సానా ష్వెట్స్ (Oksana Shvets) మరణించారు. రాజధాని కీవ్‌లోని నివాస భవనాలపై రష్యన్ బలగాలు బాంబుల �
బెర్లిన్: జర్మనీ పార్లమెంట్ నేతలను ఉద్దేశించి ఇవాళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడారు. జర్మనీ అందించిన సాయానికి ఆయన థ్యాంక్స్ తెలిపారు. కానీ చాలా ఆలస్యంగా సాయం అందినట్లు ఆయన చెప్
కీవ్: రష్యా దాడిలో దారుణం జరిగింది. వేలాది మంది శరణార్థులు తలదాచుకుంటున్న మారిపోల్ డ్రామా థియేటర్‌పై బాంబు దాడి జరిగింది. ఆ దాడిలో వందల సంఖ్యలో జనం శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంద�
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్‌ను తక్షణం నిలిపివేయాలని రష్యాను ఆదేశించింది.
హేగ్: ఉక్రెయిన్‌పై దాడిని నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) రష్యాను ఆదేశించింది. రష్యా దురాక్రమణపై ఉక్రెయిన్ చేసిన ఫిర్యాదుపై నెదర్లాండ్స్ హేగ్‌లోని ప్రపంచ కోర్టు ఈ మేరకు బుధవారం పిలుపుని
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికా సహా పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యాపై పలురకాల ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయీ దేశాలు. ముఖ్యంగా అమెరికా, దాని యూరప్ మిత్ర
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల ఇప్పటి వరకు 15 లక్షల మంది చిన్నారులు స్వదేశం నుంచి పారిపోయారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధం ప్రకటించా�
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా దేశ నేతలు, పలువరు వ్యాపారవేత్తలపై పశ్చిమ దేశాలు పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికా ఆంక్షలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రష్యా.. ప్రతిగా అమెరికా
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ నేరస్తుడని అమెరికా ఆరోపించింది. ఆ దేశానికి చెందిన ఎగువ సేనేట్‌లో ఏకపక్షంగా పుతిన్‌పై తీర్మానం చేశారు. సాధారణంగా భిన్నాభిప్రాయాలు వ్యక్త�
వాషింగ్టన్: రష్యా వద్ద డిస్కౌంట్లో చమురును కొనుగోలు చేసేందుకు ఇండియా సిద్ధమైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై అమెరికా స్పందించింది. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు వైట్హౌజ�
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బాంబుల దాడిని మరింత ఉద్ధృతం చేసింది. మంగళవారం జరిపిన దాడుల్లో నగరంలోని ఓ 15 అంతస్తుల బిల్డింగ్‌తో పాటు పలు భవనాలు ధ్వంసమయ్యాయి. డజన్ల సంఖ్యలో మరణాలు సంభవించినట్టు
‘యుద్ధంలో విజేతలు కాదు..కేవలం నిష్క్రమించిన వారే ఉంటారు’ అని బ్రిటీష్ తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ చెప్పినట్లు యుద్ధం ఎప్పుడు విషాదానికి, మానవ హననానికి మాత్రమే సాక్షీభూతంగా నిలుస్తుందని బాలీవుడ్�
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగి నేటితో 20 రోజులయ్యాయి. అయితే ఇప్పటి వరకు రష్యా 900 కన్నా ఎక్కువ క్షిపణులను ఉక్రెయిన్‌పై వదిలినట్లు అమెరికా తెలిపింది. అమెరికా రక్షణ కార్యాలయం పెంటా
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఇవాళ ఉదయం భారీ పేలుళ్లు సంభవించాయి. పలు చోట్ల పేలుళ్లు నమోదు అయ్యాయి. రష్యా తెల్లవారుజామున కీవ్ నగరంపై అటాక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎక్కడెక్కడ ఆ పేలుళ్