లంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, సంప్రదాయ చేతి వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం జీవం పోస్తున్నదని జార్ఖండ్ రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ డిప్యూటీ కలెక్టర్ల బృందం కొనియాడింది.
దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు.. పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది.. తెలంగాణ ప్రభుత్వం పల్లెల అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది.
నాడు పల్లెలంటే సమస్యల సుడిగుండాలు. కానీ సీఎం కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. పచ్చందాలతో ప్రకృతి వనాలు, అంతియ యాత్రలో ఇక్కట్లు లేకుండా వైకుంఠధామాలు, చెత�
కరెంట్‌పై రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పెద్దవంగర పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో బుధవారం సమీక్
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలాభివృద్ధికిగాను పల్లెప్రగతి కార్యక్రమంతోపాటు ఇతర కార్యక్రమాల ద్వారా భారీగా నిధులిస్తుండడంతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడంతో నేడు పల్లెలు, తండాలు పచ్చదనంతో పాటు పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. అప్పట్లో తండాలు గ్రామానికి సంబంధించి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండ�
సమైక్య పాలనలో దగాబడ్డ పల్లెలు.. స్వరాష్ట్రంలో దర్జాగా కాలర్ ఎగురేస్తున్నాయి. సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడిన పల్లెల్లో సకల సౌకర్యాలు వచ్చి చేరాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రగతి కా
పల్లెలు ప్రగతికి మల్లెలుగా మారాయి.. తెలంగాణ రాష్ట్రం రాక ముందు సమస్యలకు కేరాఫ్‌గా మారిన మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాలు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నీటిపారుదల శాఖ భూముల్లో దశాబ్ది సంపద వనాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నా�
సర్వమతాల సారాంశం మానవత్వమేనని, ప్రపంచానికి మంచి చేసేలా రాజకీయాలకుతీతంగా భక్తి భావాన్ని పెంచిపోషించడం ద్వారా సమాజంలో ప్రశాంతతను నెలకొల్పాల్సిన బాధ్యత అందరిపైన ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివ�
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)ను ప్రభుత్వం చర్చలకు పిలిచిందని జరుగుతున్న ప్రచారం నిజం కాదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.
పచ్చదనం, పరిశుభ్రతతోపాటు పలు అభివృధ్ధి ఇతివృత్తాలు (థీం) విభాగాల్లో తెలంగాణ పంచాయతీలు దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచి జాతీయ అవార్డులు అందుకోవడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశ
దేశ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ర్టాలకు దక్కని పురస్కారాలు తెలంగాణకు లభించాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పా�
గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశ సర్వోతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పలు విభాగాల్లో ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైన ఆయా గ్రామాలు, మండలాలు, జిల్లాల ప్రతినిధులకు అవార్�