రాష్ట్రంలో రుణమాఫీకాని రైతులంతా తీవ్ర నిరాశలో ఉన్నారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటప్రకారం అర్హులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని.. రుణమాఫీకాని రైతుల సంఘం సోమవారం సీఎంకు లేఖ రాసింది.
రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఒకవైపు రుణమాఫీ పూర్తి చేశామని చెప్తున్న ముఖ్యమంత్రి... మరోవైపు రూ.2 లక్షలకుపైగా రుణాలు ఉన్న రైతులు ఆ పై మొ
రుణమాఫీ జరిగే వరకు సీఎం రేవంత్‌రెడ్డి గుండెల్లో నిద్రపోతానని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. రుణమాఫీ పూర్తికాలేదని, ఇంకా 22 లక్షలమందికి జరగాల్సి ఉన్నదని పేర్కొన్నారు.
చక్రధర్ అనే రైతు ఒంటరిగా జీవిస్తున్నాడు. ఆయనకు ఓ అన్న ఉండగా పెళ్లి కావడంతో వేరుగా ఉంటున్నాడు. చక్రధర్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తున్నారు. ఆయనకు రూ.1.57లక్షల పంట రుణం ఉంది.
‘నేను తప్పులు చేస్తూ వెళ్తా.. మీరు చూస్తూ నోరు మూసుకోవాలి’ అన్న చందంగా ఉంది తెలంగాణలో నేటి పరిస్థితి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే సమైక్య పాలనలో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయటానికి అడుగడుగు�
షరతుల్లేని రుణమాఫీ, రైతుభరోసా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న ధర్నాలు నిర్వహించనున్నట్టు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు ఇట్టడి గంగారెడ్డి, నూతుల శ్రీనివాస్, దేగాం యాదాగౌడ్, సుక్కి స
రుణమాఫీ కాలేదని ఇరువై రోజుల క్రితం రైతు ధర్నాలో ఆత్మహత్యాయత్నం చేసిన జగిత్యాల జిల్లాకు చెందిన ఓ రైతు తీవ్ర ఆవేదనతో మరోసారి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం దవాఖానలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు విడుతల్లో కలిపి 3.39లక్షల మంది రైతులకే రుణమాఫీ జరిగింది. జిల్లాలో కనీసం ఆరు లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులు ఉంటారని రైతు సంఘాల అంచనా. ఇంకో రెండున్నర లక్షల మంది రైతులు రుణమా
రుణమాఫీ పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి మాటలు బూటకమని చెప్పడానికి పెంట్లవెల్లి రైతుల గోసే సజీవ సాక్ష్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
సర్కారు తప్పిదం.. ఇద్దరు అన్నదాతలకు శాపంగా మారింది. ఫలితంగా రైతు రుణమాఫీ వారికి అందని ద్రాక్షగానే మిగిలింది. ప్రభుత్వం తెచ్చిన ప్రత్యేక సాఫ్ట్వేర్ తికమలకలతో ఇలా ఎందరో రైతులు రుణమాఫీకి దూరమయ్యారు.
రుణమాఫీ విషయమై రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు ఆందోళన చెందుతూ, ఆత్మహత్యలకు సైతం పాల్పడుతుండగా వామపక్షాలు దొంగ నిద్ర పోతున్నాయి. వాటితో పాటు, రైతుల బాగు కోసం అంటూ చలామణీ అయ్యే ఎన్జీవో సంఘాలు, రాష్ర్టాభివ�