రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాల్సిందేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి, రైతు భరోసా అంటూ మాయమాటలు చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్�
ఢిల్లీకి చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రికి తెలంగాణ గల్లీల్లో తిరిగి చూసే ఓపిక లేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. ఐదు లక్షల రైతన్నలు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని చెప్ప�
రైతులకు రుణమాఫీతోపాటు ఇతర హామీలను అక్టోబర్ 10లోగా నెరవేర్చకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే సురేందర్ హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా గాంధారిలో కామారెడ్డి-బాన్సువాడ ప్రధాన రహదారిపై సోమ�
ఆగస్టులోపే అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తింపజేస్తామని ఊదరగొట్టిన రేవంత్ సర్కారు..మూడు విడుతల్లో 45 నుంచి 55 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసింది. మిగిలిన రైతులు పోరుబాట పట్టడంతో క్రాప్‌లోన్ ఫ్య
రూ.2 లక్షల రుణమాఫీ చేయకుంటే తిరగబడుతామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ను రైతులు హెచ్చరించారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో విండో కార్యాలయంలో నిర్వహించిన పీఏసీస్ సర్వసభ్య సమావేశ�
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఎనుముల కాదు.. ఎగవేతల రేవంత్‌రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, అన్ని వర్గాలను మోసం చేశారని ఆగ్రహం వ్యక�
‘ఎన్నికల ముందు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అన్నడు. గెలిచినంక మాఫీ చేయకుండా తిప్పలు పెడుతుండు. నిలదీద్దామని పట్నమొస్తే.. మమ్మల్ని దొంగల్లాగా ఎస్ఆర్నగర్ పోలీసుస్టేషన్ల నిర్బంధించిన్రు.
రాష్ట్రంలో ఒకవైపు లక్షల మంది రైతులు రుణమాఫీ, రైతు భరోసా అందక బాధల్లో ఉన్నారు. ఇలాంటి ఎన్నో ప్రాథమ్యాలను పక్కనబెట్టి ముఖ్యమంత్రి కేవలం నగర అభివృద్ధిపై అద్భుతాలను చెప్తూ స్టేట్ సీఈవోలాగా వ్యవహరిస్తున్న
రుణమాఫీకి అర్హులైనప్పటికీ ప్రభుత్వం మాఫీ చెయ్యలేదన్న ఆవేదనతో రైతులు శాంతియుతంగా నిరసనకు దిగితే.. ఓ పోలీస్ అధికారి తన ప్రతాపం చూపారు. ‘రైతులందరినీ కస్టడీలోకి తీసుకుని కేసులు పెట్టండి.. లక్ష రూపాయలు ఖర్చ
రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిద్దిపేట జిల్లా తోటపల్లిలో ఇండియన్ బ్యాంకుకు రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. ఈ బ్యాంకు బ్రాంచి పరిధిలో 1,407 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వీరిలో కేవలం 400 మం�
‘నేను ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.1.60 లక్షల పంట రుణం తీసుకున్నా. నా భార్య సవిత పేరిట సహకార బ్యాంకులో రూ.40 వేల అప్పు ఉంది. మాకు మేఘన, సమీరా కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతు�