ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు విడుతల్లో కలిపి 3.39లక్షల మంది రైతులకే రుణమాఫీ జరిగింది. జిల్లాలో కనీసం ఆరు లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులు ఉంటారని రైతు సంఘాల అంచనా. ఇంకో రెండున్నర లక్షల మంది రైతులు రుణమా
రుణమాఫీ పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి మాటలు బూటకమని చెప్పడానికి పెంట్లవెల్లి రైతుల గోసే సజీవ సాక్ష్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
సర్కారు తప్పిదం.. ఇద్దరు అన్నదాతలకు శాపంగా మారింది. ఫలితంగా రైతు రుణమాఫీ వారికి అందని ద్రాక్షగానే మిగిలింది. ప్రభుత్వం తెచ్చిన ప్రత్యేక సాఫ్ట్వేర్ తికమలకలతో ఇలా ఎందరో రైతులు రుణమాఫీకి దూరమయ్యారు.
రుణమాఫీ విషయమై రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు ఆందోళన చెందుతూ, ఆత్మహత్యలకు సైతం పాల్పడుతుండగా వామపక్షాలు దొంగ నిద్ర పోతున్నాయి. వాటితో పాటు, రైతుల బాగు కోసం అంటూ చలామణీ అయ్యే ఎన్జీవో సంఘాలు, రాష్ర్టాభివ�
రైతు రుణమాఫీపై స్పష్టత కరువైంది. మాఫీ కాక.. సరైన సమాధానం రాక లక్షలాది మంది అన్నదాతల్లో ఆందోళన కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నదనే విమర్శలు వెల్లవెత్తుతుండగా, రైతులు ఆ
రుణమాఫీ కాలేదన్నది నిజం. ఆ బాధతోనే రైతు ప్రాణం కోల్పోయాడన్నది నిజం. కానీ, రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న రైతు సురేందర్‌రెడ్డి మరణంపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నది.
రేవంత్‌రెడ్డి పాలన రైతుల పాలిట యమపాశంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తొమ్మిది నెలల్లో 470 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలన ఏ మాత్రం అర్థంపర్థం లేకుండా సాగిందని, ముఖ్యమంత్రి,మంత్రుల మధ్య సమన్వ యంలేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు.
రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురుతీస్తున్నది. అటు రుణమాఫీ చేయకుండా..ఇటు రైతు భరోసా ఇవ్వకుండా అన్నదాతల ఆత్మహత్యలకు సర్కారే కారణమవుతున్నదని రైతులు ఆరోపిస్తున్నారు.
రైతు రుణమాఫీ ఒక మాయగా మారింది. వ్యవసాయ శాఖ తాజా చేపట్టిన సర్వేలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. సర్వే నిమిత్తం వ్యవసాయ శాఖ అధికారులకు పంపించిన జాబితాల్లో అన్ని అర్హతలు ఉండీ రుణమాఫీ కానీ లక్షలాది రైతు�
‘మీ సర్కారు వైఖరి వల్ల ఇంకా ఎంతమంది రైతులు బలికావాలి? ఎంతకాలం బాధలు భరించాలి? ఈ బాధలు పడొద్దనే కదా, పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నది’ అని కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ