ఎన్నికల్లో డిక్లరేషన్లు, మ్యానిఫెస్టోలో హామీలు గుప్పించి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన హస్తం నేతలు పాలనను గాలికి వదిలేసి రాష్ర్టాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఏనాడూ పట్టించుకోని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. సర్కార్ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
చట్టవిరుద్ధమైన సమ్మె అంటూ ఆర్టీసీ కార్మికులను బెదిరింపు ధోరణితో ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో ఖండించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)లో జంగ్ సైరన్ మోగడంతో బుధవారం బస్సు లు రోడ్లపైకి రాలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ ని యోజకవర్గ కేంద్రంలో డిపో నుంచి �
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తెలంగాణ ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది కార్మికులు సమ్మెలో పాల్గ
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కోరుతూ ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. గత కొంతకాలంగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళ�
ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చ లు విఫలం కావడంతో తెల్లవారుజామున నుంచే కల్వకుర్తి డిపో ఎదుట ధర్నా చేపట్టారు. డిపో సమీపంలోని ఖాళీ స్థ లంలో వంటావార్పు చేపట్టి నిరసన కొనసాగించారు. కల్వకుర్తి ఆర్టీసీ డిప�
ప్రాథమిక హకులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, దాని ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీఆర
ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి సమ్మెకు దిగబోతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి కార్యాచరణ లేకపోవడంతో సమ్మె తథ్యమని స్పష్టమవుతున్నది.
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె కు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలతో చర్చలు జరుపకుండా ప్రభుత్వం తాత్సా రం చేస్తున్నదా? చర్చలకు గేట్లు తెరిచే ఉన్నాయని చెప్తూనే సమ్మెను ప్రోత్సహిస్తున్నదా? అంటే అవునన్న సమాధాన మే వస�
ఆర్టీసీ విలీనంపై నాడు కేసీఆర్ ఇచ్చిన గెజిట్ను అమలు చేయలేక.. ఆర్టీసీ కార్మికులకు అపాయింటెడ్ డే ప్రకటించలేక.. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలపై అబద్ధాలు చెబుతూనే ఉన్నది. నాడు కేసీఆర్ వేసిన కమిటీనే సాకుగా
RTC Strike | మ్యానిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలుచేయలేక ప్రభుత్వ పెద్దలు సమ్మె నిర్వీర్యానికి కుట్ర చేస్తున్నారా?.. ఈసారి కూడా కార్మిక సంఘాలను విభజించు-పాలిం చు విధానంతో విడగొట్టేందుకు చర్చల