అసాధ్యాలను సుసాధ్యం చేయడం సీఎం కేసీఆర్కు ముందు నుంచి అలవాటు. ప్రజల ఆక్షాంక్షలను నెరవేర్చి చిరకాల స్వప్నాన్ని తెలంగాణ సాధించి నిరూపించారు.ప్రజల కలలను నిజం చేస్తూ బంగారు తెలంగాణ ధ్యేయమే లక్ష్యంగా అడుగు
ఆర్టీసీ కార్మికులం తా కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్కు మద్దతుగా నిలవాలని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్రెడ్డి, ముఖ్య సలహాదా రు బోయపల్లి యాదయ్య పిలుపునిచ్చారు.
సీమాంధ్రుల పాలనలో అస్తవ్యస్తంగా ఉన్న ఆర్టీసీని సీఎం కేసీఆర్ సరైన మార్గంలో నడిపించి, కార్మికులకు అండగా నిలిచారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.