ఉద్దెమర్రి వైన్స్ వద్ద జరిగిన దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నేరం చేసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
దొంగతనమే ప్రవృత్తిగా మార్చుకుని, ఇప్పటివరకు సుమారు 250 దొంగతనాలు చేసిన నిందితుడిని ఆర్సీపురం పోలీసులు పట్టుకున్నారు. డివిజన్ పరిధిలోని తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్త�
చిత్తు కాగితాల సేకరణ ముసుగులో చోరీలకు పాల్పడుతున్న నలుగురిని సీసీఎస్, మట్టెవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతానికి చెందిన ఆలేటి మైసమ్మ అలియాస్ కడమంచి మైసమ్మ, ఊర దివ్య, నూనె ర�
gun firing | శామిర్పేటలో సోమవారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. తుపాకీతో బెదిరించి రూ.2లక్షలను గుర్తు తెలియని దొండగులు దోపిడీ చేశారు. మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో ఈ ఘటన చోటు చేసుకున్నది.
వ్యభిచారం ముసుగులో దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు మహిళలను మామునూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.8,400తో పాటు మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Kamareddy | కామారెడ్డి జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. ఒకేరోజు నాలుగు ఆలయాలు, ఓ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. కామారెడ్డి పట్టణంలోని వీక్లీమార్కెట్లో ఉన్న రాజరాజేశ్వరాలయం, ముత్యాల పోచమ్మ, మత్తడి
మండలంలోని బుధరావుపేట వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. పోలీసులు, ఆలయ కమిటీ బాధ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం రాత్రి పూజలు �
కొత్తకోట పట్టణంలో తాళం వేసిన 5 ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి ఏడున్నర తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.96వేల నగదు ఆపరహరించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు ఆదివారం అర్ధరాత్రి �
Korutla | జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో దుండగులు సినీఫక్కీలో ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని వేములవాడ రోడ్డులో ఉన్న ఏటీఎంలో నలుగురు వ్యక్తులు శనివారం రాత్రి నగదు ఎత్తుకెళ్లారు
NPA | రాజేంద్రనగర్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో (NPA) దొంగతనం జరిగింది. కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఐపీఎస్ శిక్షణా కేంద్రంలో ఉన్న కంప్యూటర్లు మాయమయ్యాయి.
దోపిడీ దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన ఎస్వోటీ కానిస్టేబుల్ రాజు నాయక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాజు ఛాతిలో ఎడమవైపు రెండు బలమైన కత్తిపోట్లు పడ్డాయి. మెరుగైన చికిత్స నిమిత్తం అతడి�
క్షయ వ్యాధి నియంత్రణాధికారి కార్యాలయంలో ప్రోగ్రాం వివరాలను జాతీయ క్షయ నియంత్రణ పోర్టల్లో నమోదు చేయడానికి వినియోగించే ల్యాప్ట్యాప్ కనిపించకుండా పోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోక�
పలు కేసుల్లో నిందితులుగా ఉన్న ఘరానా దొంగలను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి బంగారం, ద్విచక్రవాహనాలు రికవరీ చేశారు. వారిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు, రికవరీ సొత్తు వివరాలను జిల్లా పో
అపార్టుమెంట్లోని రెండు ఫ్లాట్ల తాళాలు పగులగొట్టిన దుండగులు 15 తులాల బంగారు నగలు, రూ.3.80 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..