నిజామాబాద్ (Nizamabad) జిల్లా రుద్రూర్లో భారీ చోరీ జరిగింది. బస్టాండ్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంను (SBI ATM) ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. రూ.25 లక్షలు దోచుకెళ్లారు.
Warangal | వరంగల్( Warangal )జిల్లా లో దొంగలు(Thieves) బీభత్సం సృష్టించారు. బుధవారం రాత్రి నర్సంపేట పట్టణంలోని ఓం సాయి నగర్లో గల ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి సుమారు రూ.7.80 లక్షల నగదును అపహరించుకుపోయారు(Robbery).
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో బ్యాంకు చోరికీ యత్నించిన దొంగను (Thief) పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ధర్పల్లి మండలంలోని దుబ్బాకలో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులోకి దొంగ చొరబడ్డాడు.
అతడు ఆ సంస్థ మాజీ ఉద్యోగి. అందులో డబ్బులు ఎక్కడ దాచిపెడతారో తెలుసు. ఇంకేముంది మరో ఐదుగురితో కలిసి ఇన్నాళ్లు పనిచేసిన సంస్థకు కన్నం (Robbery) వేశాడు. రూ.4 కోట్లకుపైగా దోచుకెళ్లాడు.
Pay Off Lover's Debts | ప్రియుడి అప్పులు తీర్చేందుకు (Pay Off Lover's Debts) అతడితో కలిసి ఒక మహిళ ప్లాన్ వేసింది. సిగరెట్లతో వాతలు పెట్టి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నిందితులు ఇంట్లోని డబ్బులు, నగలు, ఇతర వస్తువులు దోచుకున్నారని �
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే దొంగలు తెగబడ్డారు. ముగ్గురు దొంగలు తలలకు హెల్మెట్లు పెట్టుకుని జ్యుయెలరీ షాపులో చొరబడ్డారు. పిస్టల్లు పట్టుకుని లోపలికి వచ్చిన దొంగలు కదిలితే కాల్చిపారేస్తామని కస�
క్రైం రేటులో (Crime rate) ముస్లింలు టాప్ ప్లేస్‌లో ఉన్నారంటూ ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (AIUDF) అధినేత బద్రుద్దీన్ అజ్మల్ (Badruddin Ajmal) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లూటీలు, దోపిడీలు, లైంగికదాడి వంటి నేరాలకు పా
విజయనగర్ కాలనీలో చోరీ కేసును హుమాయూన్‌నగర్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఓ పనిమనిషి చోరీకి పాల్పడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకొని 47 తులాల బంగారు ఆభరణా�
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో సినీఫక్కీలో చోరీ జరిగింది. మాస్కులు ధరించిన వందల మంది సామూహిక దోపిడికి పాల్పడ్డారు. సెంట్రల్ సిటీలోని స్టోర్లలో దూరిన యువతీ యువకులు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఐఫోన్ల�
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం (Prakasam) జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. సింగరాయకొండ-కావలి మధ్య రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దోపిడీకి (Robbery) పాల్పడ్డారు. సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్‌ప్రెస�
నల్లగొండ జిల్లా అయిటిపాములలో (Aitipamula) భారీ చోరీ జరిగింది. అయిటిపాములలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంలో (ATM) దుండగులు నగదు ఎత్తుకెళ్లారు.
హైదరాబాద్‌లో నేరాలు చేసి తప్పించుకోవాలని చూస్తున్న నేరగాళ్లు ఎక్కడున్నా పోలీసులు పట్టుకుంటున్నారు. అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయి దొంగలను సైతం పట్టుకుని హైదరాబాద్ పోలీసులు సత్తా చూపిస్తున్నారు.