Road Accident | మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం ఓ ఆటో ట్రాలీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి రోడ్డుపై వెళ్తున్న రెండు కార్లను, రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది.
రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందించే విషయంలో సొంత చట్టాలను అమలు చేయరా అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సోమవారం నిలదీసింది. రోడ్డు ప్రమాద బాధితులకు ప్రమాదం జరిగిన గంటలోపే నగదు రహిత వైద్యం అందించడం�
డ్రైవర్ నిర్లక్ష్యంతో అతివేగంగా వాహనాన్ని నడపడం వల్ల జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. దోమలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ట్యాంక్‌బండ్‌పై ఈ సంఘటన చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివ
Road Accident | మధ్యప్రదేశ్‌లోని నారాయణగఢ్ పోలీస్‌స్టేషన్ పరిధి ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనదారుడు సహా వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురు క్షతగాత్రులను ఆ�
Road Accident | వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కొడంగల్ మండలం ఐనన్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. బొలేరో వాహనం - కారు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్ప�
ఫంక్షన్‌కు వెళ్దామంటూ ఇంటి నుంచి బయలుదేరిన కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో అనంతలోకాలకు చేరిన ఘటన నర్సాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దచింతకుంట సమీపంలో ఉన్న జలహనుమాన్ ఆలయం వద్ద జాతీయ రహదారిపై శ�
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. బైక్‌పై నుంచి కిందపడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతిచెందింది. శనివారం తెల్లవారుజామున అన్నాచెల్లెలు కలిసి బైక్‌పై వెళ్తున్నార�
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పెగడపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గురువారం తెల్లవారుజామున పెగడపల్లి వద్ద ఆటో, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచె�